Ex Minister Kothapalli Subbarayudu Fall Ill | మెరుగుపడని కొత్తపల్లి ఆరోగ్యం! వాకబు చేసిన చంద్రబాబు, చిరు

Kothapalli subbarayudu hospitalized

Former Minister, Kothapalli Subbarayudu, Hospitalized, Apollo Hospital, Chandrababu Naidu, Chiranjeevi

Former Minister Kothapalli Subbarayudu fall ill, AP CM Chandrababu Naidu and Chiranjeevi inquired about Ex Minister's Health.

ఇంకా మెరుగుపడని కొత్తపల్లి ఆరోగ్యం

Posted: 02/24/2018 03:43 PM IST
Kothapalli subbarayudu hospitalized

సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచి అపోలోకు తరచారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందుతున్నట్లు సమాచారం.

ఊపిరితిత్తులు సక్రమంగా పని చేస్తేనే ఆయన కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మంత్రి కామినేని వాకబు చేశారు.

నటుడు, ఎంపీ చిరంజీవి కొత్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే అపోలోలో ఆయనకు చికిత్స అందుతుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles