Pawan Kalyan blessed with baby boy again జనసేనానికి మళ్లీ పుత్రోత్సాహం..

Pawan kalyan becomes a dad for the second time blessed with a baby boy

pawan kalyan, pawan kalyan dad, pawan kalyan baby boy, anna lezhneva, pawan kalyan and anna lezhenva baby, pawan kalyan baby picture, pawan kalyan anna parents, powerstar, jana sena, entertainment, tollywood, breaking news, latest news

Powerstar Pawan Kalyan and wife Anna Lezhneva have become parents for the second time. They have been blessed with with a baby boy.

పవన్ కల్యాన్ మళ్లీ పుత్రోత్సాహం..

Posted: 10/10/2017 11:14 AM IST
Pawan kalyan becomes a dad for the second time blessed with a baby boy

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మళ్లీ పుత్రోత్సాహం కలిగింది. ఆయన మరోసారి మగబిడ్డకు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజెనోవా తన రెండో సంతనానికి జన్మనిచ్చారు. ఇంతకుముందు ఓ పాపకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా వుండగా, తాజాగా పండంటి మగ బిడ్డకు అమె జన్మనిచ్చింది. పవన్ తన కొడుకును ఎత్తుకుని అస్పత్రిలో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేణుదేశాయ్ తో బంధాన్ని తెంచుకుని 2013 లో అన్నా ను వివాహం చేసుకున్నారు పవన్. వీరికి ఇప్పటికే 3 ఏళ్ల పొలెనా అనే కూతురు ఉంది. కాగా తాజాగా అన్నా మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దంపతులు ఇంట్లో దీపావళి కాంతులు ముందుగానే వచ్చేశాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అటు రేణుదేశాయ్ కి కూడా అకీరా అనే కొడుకు ఆద్యా అనే కూతురు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  baby boy  anna lezhneva  powerstar  jana sena  entertainment  tollywood  

Other Articles