Python rescued from IAF plane at Agra airbase యుద్దానికి నేను సిద్దమని ఐఎన్-32 ఎక్కి నక్కింది..

8 foot long python turns up inside iaf transport aircraft

Python rescued, Snake on plane, five-hour-long rescue operation, eight-foot-long Indian Rock Python, Air Force, aircraft, wildlife officials, rescue, python, iaf, aircraft, plane, snake, undercarriage, resuce team, agra airbase

An 8 foot long Indian rock python turned up in the undercarriage bay of an Indian Air Force transport plane at Agra airbase. The reptile trapped in the undercarriage bay of an AN-32 transport plane.

యుద్దానికి నేను సిద్దమని ఐఎన్-32 ఎక్కి నక్కింది..

Posted: 07/06/2017 08:23 AM IST
8 foot long python turns up inside iaf transport aircraft

భారత దేశంలో పుట్టి పెరిగినందుకు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తాను సైఅనింది. అయితే తనకు ఎలాంటి పరిస్థితుల్లో యుద్దభూమిలోకి అడుగుపెట్టే అనుమతిని ఇవ్వరని కాబోలు ముందగానే వాయుసేనకు చెందిన రవాణా విమానంలోకి చేరి.. ఓ మూలన నక్కింది. ఏమిటీ నక్కిందా..? అంటే జంతువా..? అన్న అనుమానం కలిగింది కదూ.. అవును నిజమే.. 8 అడుగుల భారీ కొండచిలువ ఏకంగా యుద్ద విమానం అనుకుని రవాణా విమానం  ఏఎన్-32లోకి చేరుకుని ఓ మూలన నక్కింది. ఆగ్రా ఎయిర్ బేస్‌లో ఉన్న ఈ విమానంలోని అండర్ క్యారేజ్ బేలోకి అది చొరబడింది.

దీనిని గుర్తించిన అధికారులు రెస్క్యూ టీంకు సమాచారం ఇవ్వగా వారొచ్చి దానిని పట్టుకుని బయటకు తీశారు. అయితే తాను శత్రుసేనల పైకి యుద్దానికి వస్తానంటూ మంకుపట్టిన పట్టిన దానిలా అధికారులను చమటోడ్చేలా చేసింది. సుమారు ఐదు గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు దానిని బయటకు తీశారు. ప్రస్తుతం దీనిని మెడికల్ అబ్జర్వేషన్లో పెట్టిన రెస్క్యూ సిబ్బంది అది ఫిట్ గా ఉందని భావించాక అడవిలో వదిలేస్తామని చెప్పారు. విమానం కుడివైపు రెక్కలోని అండర్ క్యారేజ్‌లో అది కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చినట్టు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles