ఐసీసీ చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా Shashank Manohar resigns as ICC chairman

Shashank manohar steps down as icc chairman with immediate effect

Shashank Manohar, International cricket council, ICC CEO, ICC, Dave Richardson, BCCI, Shashank Manohar resignation, cricket

In a surprise development, Shashank Manohar today resigned as ICC chairman after merely eight months in office citing personal reasons.

ఐసీసీ చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా

Posted: 03/15/2017 03:20 PM IST
Shashank manohar steps down as icc chairman with immediate effect

టీమిండియా క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష బాధ్యతల నుంచి అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపికై వెళ్లిన భారతీయుడు శశాంక్ మనోహర్.. తన పదవికి రాజీనామా చేస్తూ క్రీడాభిమానులను షాక్ కు గురిచేశారు. శశాంక్ మనోహర్ తీసుకున్న అకస్మిక  నిర్ణయానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆయన ఇవాళ ఉదయం ఈ మేరకు ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచార్జ్ సన్ కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపించారు.

వ్యక్తిగత కారణాలతో తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కోన్నారు. అయితే ఆయనకు బీసిసిఐకు ఆయనకు మధ్య కొంత కాలంగా అభిప్రాయబేధాలు పోడచూపాయని దాంతోనే ఆయన రాజీనామా చేశారని క్రీడావర్గాలు నుంచి సమాచారం. దీనికి తోడు ఆయన ఐసీసీలో తీసుకుంటున్న అధికార వికేంద్రకరణ చర్యలపై కూడా దేశీయ జట్ట నుంచి మద్దతు లభించని నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏఢాది మే నెల వరకు చైర్మన్ గా కొనసాగే అవకాశం వున్నా.. అయన తన పదవిని వదులుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashank Manohar  International cricket council  ICC CEO  ICC  Dave Richardson  BCCI  cricket  

Other Articles