కుర్రకారుకు పిచ్చేకిస్తున్న టీనేజ్ మోడల్ China's next top model is Tang he

Tang he fans say her beauty only seen once every 10 000 years

Tang He, teenage model, compititor, international fashion, market, fashion market, Asian girls, 2016 Elite Model

Tang He catches the eye of hundreds of thousands after becoming a finalist at the 2016 Elite Model Look contest.

కుర్రకారుకు పిచ్చెకిస్తున్న టీనేజ్ మోడల్

Posted: 12/10/2016 11:02 AM IST
Tang he fans say her beauty only seen once every 10 000 years

రవి వర్మకే అందని ఒకే ఒక అందానికో.. రవి చూడని, కానని నవ్య రాగానివో అంటూ కుర్రకారు హృదయధ్వనులు జల్వించే విధంగా యువళగీతాన్ని అలపిస్తున్నారు. ఎందుకంటారా.. ఆ టీనేజ్ కుర్రదాని అందం.. సమ్మోహన మంత్రంలా వారిపై పడింది కాబట్టి. ఎవరా కుర్రదంటారా..? అమె 16 ఏళ్ల అసియా అమ్మాయిని అంతేకాని మోడలింగ్ రంగంలో అడుగుపెటిన చిన్నది. ఇప్పడామె అందం చూసి యావత్ ప్రపంచం సుందరాంగులు కుళ్లుకుంటున్నారు. అచ్చం కవులు వర్ణించే శరీర సౌష్టవంతో ప్రపంచంలోని టాప్ మోడల్స్‌కు అసూయ తెప్పిస్తోంది. అమె టాన్‌ హె.

తన గంభీరమైన ముఖ సౌందర్యంతో, తీగలాంటి శరీర సౌష్టవంతో ప్రపంచంలోని టాప్‌ మోడల్స్‌కి సైతం అసూయ కలిగిస్తోంది. చైనా ఐతే ఏకంగా ఇటువంటి అందాన్ని పదివేల ఏళ్లకు ఓసారి మాత్రమే చూడగలమని అమె అందానికి మోకరిల్లుతున్నారు. ‘ఎలీట్ మోడల్ లుక్’ వెబ్‌సైట్ అందాల పోటీల్లో 70 దేశాల నుంచి 3.50 లక్షల మంది పోటీపడ్డారు. వారిందరినీ తోసిరాజని టాన్ గత నెలలో ఫైనల్‌కు చేరుకుంది. అయితే న్యాయనిర్ణేతల వైఫల్యమో.. లేక మరోమి అడ్డుకుందో కానీ అమె కొద్దిలో టైటిల్ ను చేజార్చుకుంది.

టాన్ టైటిల్ గెలుచుకుంటే ఎలా ఉండేదో కానీ ఆమె ఓడినా గెలిచిన దానికంటే అధిక పాపులారిటీ సంపాదించి.. కుర్రకారు మన్ననలను అందుకుంటూనే వారి హృదాయాలను కొల్లగోట్టింది. ఎంతలా అంటే అమెను అందం.. శరీరాకృతికి అట్టే అకర్షితులవుతునే ప్రశంసిస్తూ పోస్టులు పెట్టి టాన్ హె ను నెట్ పై విరల్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఆమె అందాన్ని నిర్వచించడం ఎవరికీ సాధ్యం కాదని చైనా యువత తెగ మెచ్చుకుంటోంది. ఇంకో మాటగా చెప్పాలంటే టాన్ అంటే పడి చచ్చిపోతోంది. దీంతో టాన్‌ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యర్థి మోడళ్లకు ప్రధాన పోటీగా తయారవుతుందని వారు అందోళన చెందుతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : He Tang  China  elite Model look  teenage model  

Other Articles