డ్రైవింగ్ చేస్తూనే పాడుపని... అడిగితే ఫన్నీ ఆన్సర్ | Bengaluru Woman Allegedly Kissing Woman In Car Hits Cab And Scooter

Bengaluru woman allegedly kissing woman in car hits cab and scooter

Bangalore Woman Allegedly Kissing, Bengaluru Women kissing video, Bengaluru Woman Allegedly Kissing accident, Lesbian Kissing in car, Girls kiss in Car, Bangalore car kissing

Bangalore Woman Allegedly Kissing Woman In Car Hits Cab And Scooter.

కారులోనే యువతుల పాడు పనులు.... దెబ్బకి యాక్సిడెంట్

Posted: 09/21/2016 10:39 AM IST
Bengaluru woman allegedly kissing woman in car hits cab and scooter

పర్సనల్స్ వ్యవహారాలు రోడెక్కితే జరిగే పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఘటన ఇది. శేఖర్ రామచంద్రన్ (35) అనే వ్యక్తి బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులను పిక్ చేసుకునేందుకు బయలురేడాడు. సరిగ్గా గమ్యస్థానానికి ఇంకో కిలో మీటర్ దూరం ఉందనగా వెనకాల నుంచి దడేల్... మనే శబ్దం ఏం జరిగిందా అని అతను దిగి చూశాడు.

వెనకాల ఒక హోండా సిటీ డ్యాష్ కొట్టి ఉంది. కాస్త దగ్గరగా వెళ్లి చూసిన అతనికి పెద్ద షాక్ తగిలింది. అందులో ఇద్దరు యువతులు పెదాలు కలుపుకుంటూ కనిపించారు. యాక్సిడెంట్ దెబ్బకి ఒక్క శేఖర్ క్యాబే కాదు, పక్కనున్న మరో స్కూటర్ కూడా దెబ్బతిన్నాయి. ఆ ఇద్దరు బయట హడావుడి చేస్తున్నప్పటికీ కారులో ఆ ఇద్దరు గాఢ చుంబనలో మునిగిపోయారు. కాసేపటికి తేరుకుని సారీ కూడా చెప్పకుండా కారును అక్కడి నుంచి ఫాస్ట్ గా పోనిచ్చారు.

ఆ వెంటనే ఆ యువకులిద్దరూ కారును వెంబడించిన ప్రయత్నం లేకపోయింది. విషయమై శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు అభ్యంతరకర భంగిమల్లో ఉండటం మూలంగానే యాక్సిడెంట్ జరిగిందని వారిద్దరు ఆరోపించారు. అయితే కంట్లో నలస పడటంతో దానిని తీసేందుకు ప్రయత్నించానే తప్ప, తామేమీ పాడు పనులు చేయలేదని డ్రైవింగ్ సీట్లో ఉన్న 30 ఏళ్ల యువతి చెబుతోంది. పోనీ తాగున్నారేమోనని ఆల్కహాల్ టెస్ట్ చేస్తే అందులోనూ నెగటివ్ వచ్చింది. ఏం చేయాలో తెలీక ముగ్గురిని స్టేషన్లోనే కాసేపు ఉంచిన పోలీసులు తర్వాత వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  women  kiss  accident  

Other Articles