Actress Meghna Patel, who stripped for Narendra Modi in 2014, joins NCP

Meghna patel model who posed semi nude for pm modi joins ncp

meghna patel, meghna patel, meghna nude, nude meghna, meghna modi, meghna patel modi, meghna patel controversy, meghna patel nude, megna patel news, meghna patel seminude, meghana, meghna patel news

Meghna Patel an actress and Model who posted a semi-nude poster with a Narendra Modi picture promoting BJP has joined the Nationalist Congress Party (NCP).

బీజేపికి మరో షాక్.. ఎన్సీపీలో చేరిన మోదీ మోడల్..

Posted: 08/02/2016 08:52 AM IST
Meghna patel model who posed semi nude for pm modi joins ncp

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ తప్పుకోవడమో ఏంటో తెలియదు కానీ.. ఆ రాష్ట్రంలో బీజేపికి మరో షాక్ తగిలింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా తన వంతు ప్రచారం చేసిన మోడల్, సినీనటి మేఘనా పటేల్ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చారు. అమె త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. అమె రాజకీయ ప్రవేశం బీజేపికి షాక్ ఎలా అవుతుందంటారు..? అంతేగా..?  అక్కడికే వస్తున్నాం.

గుజరాత్‌కు చెందిన ఈ సుందరాంగి 2014 ఎన్నికల్లో మోదీకి మద్దతుగా ప్రచరాం చేసింది. అంటే అందరిలా కాదు.. ఏకంగా వార్తల్లో నిలిచేలా.. నరేంద్రమోడీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతూ.. అమె వలువలు విప్పి అర్థనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫోటోలలో నరేంద్రమోడీని కనిపించేలా.. అమె చేసిన ప్రచారం అప్పట్లో పతాక శీర్షకలకు కూడా ఎక్కింది. అలాంటి మోడల్.. రాజకీయ అరంగ్రేటం చేస్తుంది అనగానే.. ఏ పార్టీ నుంచి చేస్తుందంటారు..?

అవును మీరే కాదు అందరూ అలానే భావించారు. కానీ అమ్మడు మాత్రం బీజేపిని కాదని.. శరద్ పవార్ అధ్యక్షత వున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీకి చేందిన ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి ప్రఫూల్ పటేల్ ఈ విషయాన్ని మీడియాకు వెలువరించారు. మోడల్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు పోందిన మేఘన..  పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వడోదర నుంచి ఆమె పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meghna patel  praful patel  BJP  NCP  vadodhara  gujarat assembly elections  

Other Articles