ఎస్పీ చేసిన నిర్వాకం ఏంటో చూడండి | Ranga Reddy SP Naveen Kumar Violating Orderly System

Ranga reddy sp naveen kumar violating orderly system

SP Naveen Kumar violating rules, homegaurds in SP home, Ranga Reddy SP with home guards

Ranga Reddy SP Naveen Kumar using homegaurds for personal works and violating orderly system.

ITEMVIDEOS:ఎస్పీ చేసిన నిర్వాకం ఏంటో చూడండి

Posted: 07/09/2016 05:23 PM IST
Ranga reddy sp naveen kumar violating orderly system

అధికారం చేతిలో ఉందికదా అని ఏమైనా చెయ్యొచ్చనే అధికారి పొగరుకు పరాకాష్ట ఈ ఉదంతమే. హైదరాబాదు పోలీసు బాసు ఇంట్లో హోంగార్డుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు చానెళ్లలో హాట్ టాపిక్ గా మారాయి.  పోలీస్ విభాగంలో సంప్రదాయంగా కొనసాగిన ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అయితే నిబంధనలను మీరి వారితో వెట్టి చాకిరీ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు రంగారెడ్డి ఎస్పీ నవీన్ కుమార్. ఆయన తన నివాసంలోని గేదెలకు గడ్డి వెయ్యడం, ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులను హోం గార్డుల చేత చేయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..ఆరుగురు హోం గార్డులు ఇలా చాకిరీ చేయడంతో ఈ విషయమై ఫిర్యాదు అందింది. అయితే సుమారు 20 మంది హోంగార్డులు ఆయన ఇంట్లో పని చేస్తున్నారంట. కెమెరాను చూసి వారు పరిగెత్తటం మనం గమనించవచ్చు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranga Reddy  SP Naveen Kumar  homegaurds  orderly system  

Other Articles