Induction of Tejas 'very proud moment' for India says Dhoni

Ms dhoni in awe of tejas congratulates indian air force

Mahendra Singh Dhoni congrats Indian air force, Mahendra Singh airforce, Mahendra Singh tejas, MS Dhoni, MS Dhoni air force, MS Dhoni tejas, MS Dhoni congrats air force,Tejas,Tejas IAF,Dhoni Tejas

Mahendra Singh Dhoni congratulated the Indian Air Force after indigenously developed combat aircraft Tejas was inducted into the system today.

యావత్ భారత జాతి గర్వించదగ్గ అంశం ఇది: ధోని

Posted: 07/01/2016 07:29 PM IST
Ms dhoni in awe of tejas congratulates indian air force

భారత వైమానిక దళంలోని అమ్ములపోదిలో ఇవాళ తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను ప్రవేశపెట్టడంపై యావత్ దేశం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇటు ఇదే అంశంమై భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపారు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో తేజస్ చేర్చడాన్ని స్వాగతించిన ధోని.. దీంతో ఆ గగనతల రక్షణ విభాగం మరింత పటిష్టమైయ్యిందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరికి ధోని అభినందనలు తెలియజేశాడు.  
 
వైమానిక దళంలో తేజస్ ను ప్రవేశపెట్టడం యావత్ జాతి గర్వించదగ అంశం అంటూ ధోని తాజాగా ట్వీట్ చేశాడు. ఇది భారత్ సాధించిన అరుదైన ఘనతగా పేర్కొన్నాడు. ఈ నెల ఆదిలో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తేజస్ స్క్వాడ్రన్ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్లోకి మరో ఆరు తేజస్లు త్వరలోనే చేరనున్నాయి.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Mahendra Singh  Tejas  Indian Air Force  

Other Articles