ఆమె ఓ శివంగి.. టీజింగ్ చేసినోడికి చుక్కలే | A lady police constable thrashed an auto driver in public

A lady police constable thrashed an auto driver in public

Bihar, Police, Eve teasing, Dabangg, Lady Dabangg, బీహార్, పాట్నా, పోలీస్, ఈవ్ టీజింగ్

A lady police constable thrashed an auto driver in public over allegations of eve-teasing. Jyoti Kumari, a constable in the Bihar Police, was seen beating the eve teaser after a woman filed a complaint against him.

ITEMVIDEOS: ఆమె ఓ శివంగి.. టీజింగ్ చేసినోడికి చుక్కలే

Posted: 05/13/2016 04:06 PM IST
A lady police constable thrashed an auto driver in public

బాబూ.. ఆడపిల్లలను ఏడిపించకండి.. మంచిది కాదు అని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెబుతున్నా కొందరు మూర్ఖులు మాత్రం వినడం లేదు. అలాంటి వారికి చట్టాలు అంటే పెద్దగా భయం ఉండదు. అలాంటి వారు పోలీసులకు, జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించరు. తమ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారని కూడా వారు ఒక్క నిమిషం ఆలోచించరు. మరి అలాంటి వారి ఆటకట్టించాలంటే ఏం చెయ్యాలో తెలుసా..? అమ్మాయిలను టీజ్ చేస్తున్న ఓ ఆటో డ్రైవర్ కు చేసినట్లే అందరికి చేస్తే సరిపోతుంది. ఇంతకీ ఏంటా ఆటో డ్రైవర్ మ్యాటర్ అనుకుంటున్నారా.?

బీహార్ రాజధాని పాట్నాలో పోకిరీల గోల ఎక్కువైపోయింది. అమ్మాయి కనిపిస్తే చాలు.. వెంటపడి వేధిస్తున్నారు. సూటిపోటి మాటలతో హింసిస్తున్నారు. దీంతో రోడ్డెక్కాలంటేనే యువతులు హడలిపోతున్నారు. ఈవ్ టీజింగ్ పై ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. టీజర్లను కనిపెట్టి వారి తాట తీస్తున్నారు. ఈ క్రమంలో ఈవ్ టీజింగ్ కు పాల్పడిన ఓ ఆటో డ్రైవర్ పని పట్టింది లేడీ పోలీస్. నడి వీధిలో అతడి చెంపలు వాయించింది. మెడపెట్టి పోలీస్ జీపు ఎక్కించింది. అపర కాలికలా మారిన ఆ మహిళా పోలీస్ల.. ఆటోడ్రైవర్ కు బుద్ధి చెప్పిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఈవ్ టీజర్ ను లేడీ పోలీస్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Revolutionary balladeer vangapandu prasada rao passes away

  జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

  Aug 04 | ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస... Read more

 • Ex cpm mla from telangana sunnam rajaiah dies of covid 19

  మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కాటేసిన కరోనా

  Aug 04 | ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగాన్ని అంతకంతకూ పెంచుతూ ప్రజల ప్రానణాలతో చెలగాటం ఆడుతోంది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాలను టార్గెట్ చేసుకుని కబళించిన కరోనా.. ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇటీవలే... Read more

 • Covid 19 update with 1286 new covid 19 cases telanganas tally surges near 69000 mark

  తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1286 కేసులు.. 12 మరణాలు

  Aug 04 | తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై తోమ్మిది వేల మార్కుకు చేరువలో వున్నాయి. వీటికి తోడు మరణాలు కూడా... Read more

 • Coronavirus cases in india records spike of over 50000 cases tally tops 18 5 lakh

  దేశంలో కరోనా ఉగ్రరూపం: 18 లక్షలు చేరిన కేసులు.. 39 వేలకు చేరిన మరణాలు

  Aug 04 | దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు... Read more

 • Kangana ranaut alleges gunshots fired near her residence in manali

  హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

  Aug 02 | బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె... Read more

Today on Telugu Wishesh