మోదీ.. ఓ ఆరిపోయే దీపం కారణాలతో సహా వివరణ | Modi is drying light

Modi is drying light

Modi, AP, Narendra Modi, BJP, BJP Party, Modi in India, India, Prime Minister Modi, Modi glory, మోదీ, మోదీ చరిష్మా, నరేంద్ర మోదీ, ఇండియా, భారత ప్రధాని

In India, Modi loosing his glory from past one year. He is not working properly to peoples expectations.

మోదీ.. ఓ ఆరిపోయే దీపం కారణాలతో సహా వివరణ

Posted: 05/07/2016 04:27 PM IST
Modi is drying light

మొన్నటి ఎలక్షన్ లో మోదీ హవా గురించి మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరిగిందో అందరికి తెలుసు. ఆయన వస్తే దేశంలో కష్టాలుండవు, ప్రజల కన్నీళ్లుండవు అని ఎంతో ఆశగా ఎదురుచూసిన జనానికి నిజంగా పరిస్థితులు మారాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో, అటు ఉత్తరాది రాష్ట్రాల్లో మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ఎలాంటి క్లిష్టతను ఎదర్కొంటున్నారో ఫోటోల ద్వారా వివరిస్తున్నాం.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles