ఊరినిండా వ్యభిచారులే | Most of the village women are in prostitution

Most of the village women are in prostitution

Prostitutes, Los Angels, America, లాస్ ఏంజిల్స్, వ్యభిచారం, వేశ్య వృత్తి

People that aren't from around here think that Orange County is immune to things like pimps, junkies and hookers, but they've got 'em. Santa Ana, Garden Grove, Westminster and Anaheim, the home of Disneyland, have low income areas where prostitutes walk the streets. Harbor and Beach Blvd are 2 of the streets where you can find prostitutes.

ఊరినిండా వ్యభిచారులే

Posted: 04/28/2016 03:15 PM IST
Most of the village women are in prostitution

మామూలుగా వేశ్యలు అంటేనే మన మనస్సులో ఓ పీలింగ్ ఉంటుంది. చాలా చోట్ల వేశ్యవృత్తికి ఎలాంటి చట్టబద్దత లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం వేశవృత్తికి చట్టబద్దత ఉంటుంది.. లీగల్ గా వ్యభిచారం నిర్వహించుకోవచ్చు. అమెరికాలో గల చాల రాష్ట్రాల్లో వ్యభిచార వృత్తిని చట్ట బద్దం చేయడంతో అక్కడ ఈ వృత్తికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రపంచం నలు మూలల నుండి అమ్మాయిలను బలవంతంగా ఇక్కడికి  తెస్తూ ఉంటారు. అలా కిడ్నాప్ గురై న వారిలో ఎక్కువగా ఇండియా, చైనా దేశస్థులే ఉండడం గమనర్హం. అక్కడ జరిగే ఆకృత్యాలను, వాస్తవాలను దగ్గర నుండి చుసిన ‘నూరాని’ అదే కాన్సెప్ట్ తో సినిమా తీయబోతోన్నాడు.
 
నూరాని లాస్ ఏంజిల్స్ లో చౌసిన ఒక అమ్మాయి నిజ జీవితాన్ని కథగా మలిచి ‘లవ్ సోనియా’ అని పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా ఆస్కార్ అవార్డు గెలిచిన ‘లైఫ్ అఫ్ పై’ను నిర్మించిన డేవిడ్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా సంభందించిన తరగణానికి వస్తే మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా ఫ్రిదా పింటో – రిచా చడ్డా – అనుపమ్ ఖేర్ – మనోజ్ బాజ్ పాయ్ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగాన్ని రాజస్థాన్ – హాంకాంగ్ – లాస్ ఏంజిల్స్ లో చేయనున్నారు. ఇక ‘లైఫ్ ఆఫ్ పై’ నిర్మాత డేవిడ్ ఈ సినిమాకి నిర్మాత కావటంతో హాలీవుడ్ లో కూడా ఈ సినిమా పట్ల సినిమా లోవర్లలో ఆసక్తి పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles