Nightclub dancer sparks investigation after gyrating NAKED on top of moving Range Rover

Nightclub dancer has been seen circling naked on a range rover

VIDEO VIRAL, Nightclub dancer, naked, dancer naked on a Range Rover, Nightclub, dancer, veninzulan dancer, police, Dominican Republic, second city of Santiago, official investigation, Casa Blanca night club, nude club dancer, club dancer nude, nude dancer, nude dancing

Nightclub dancer sparks investigation after gyrating NAKED on top of moving Range Rover

ITEMVIDEOS: అర్థరాత్రి నగ్నంగా నడివీధుల్లో కారుపై యువతి విహారం..

Posted: 04/17/2016 10:44 AM IST
Nightclub dancer has been seen circling naked on a range rover

నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగో.. రాజలింగ.. అన్న పాటలో రచయిత రాస్తూ రాస్తూ.. కారులోన తిరిగే వారికి కట్టే బట్టా కరువైపాయే అని ఎందుకు రాశారో ఇలాంటివాళ్లను చూసినప్పుడు ఆ రచయిత చాలా ముందుచూపుతో భవిష్యత్తును రాశాడనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మన దేశంలోని పలు నగరాలలో కారులోనే నగ్నంగా శృంగారంలో పాల్గోంటున్న జంటలు అనేకం పట్టుబుడుతన్నాయి. వీరిపై పోలీసులు కోరడా ఝుళింపించడంతో ఈ మధ్యకాలంో అవి కాస్త తగ్గాయి, పలు సంఘటనల్లో శృంగారంలో మునిగితేలుతున్న మహిళలు పోలీసులనే దుర్భాషలాడిన సందర్భాలు వున్నాయి.

ఇక విదేశాలలో అయితే శాండియాగో వీధుల్లో ఓ బార్ డ్యాన్సర్ యువతి మొత్తం మహిళలకే తలవొంపులు తెచ్చే పని చేసింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కారులో రోడ్డుపై విహరిస్తూ హల్ చల్ చేసింది. ఎంతలా అంటే తన దేహం పూర్తిగా రోడ్డుపై ఉన్న వ్యక్తికి కనిపించేలా.. అది కూడా హాయ్ అంటూ అందరికీ చెప్పడమే కాకుండా టైటానికి సినిమాలో హీరోయిన్ షిప్ చివర అంచులో రెండు చేతులు చాచి విహరించినట్లుగా.. ఈ వీడియో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయి వెలుగులోకి రావడంతో ఆమెకోసం పోలీసులు కదిలారు. డొమినికన్ రిపబ్లికన్ సాంటియాగోలో రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకుంది.

టాప్ లేని రేంజ్ రోవర్ కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆమె తన దుస్తులన్నింటిని విప్పేసి వీధుల్లో విహరించడం తమకు కనిపించిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆమె ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, గతంలో ఇక్కడే ఉన్న కాసా బ్లాంకా క్లబ్ లో డ్యాన్స్ చేసే వెనిజులాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. ఆమె అలా వివస్త్రగా రోడ్లపై కేకలు వేస్తూ విహరిస్తుంటే ఇది నిజమా లేక భ్రమా అన్నట్లుగా చూడటం మిగితా కార్లలో ప్రయాణించేవారి వంతైంది. అయితే, ఆమెతో న్యూడ్ షూటింగ్ కోసమే అలా కొందరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకొని కావాలనే వీధుల్లో విహరింప చేయిస్తూ ఎవరికీ కనిపించకుండా వీడియో షూట్ చేసి ఉంటారని చెప్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nightclub dancer  Range Rover  naked  veninzulan woman  santiago  

Other Articles