nikita gokhale got offer to act in taht type of scene

I dont see anything wrong in stripping for a role says nikita gokhale

Nitika Gokhale, College, Play boy girl Nikita Gokhale, model nitika gokhale, actress nitika gokhale, arathi model and actress, butt selfie, Marathi movie ‘College'.

Model turned actress Nikita Gokhale will act nude in movies as she sees nothing wrong in acting nude if role demands.

న్యూడ్ యాక్టింగ్ రెడీ అంటోన్న స్టార్ హీరోయిన్‌

Posted: 03/28/2016 06:41 PM IST
I dont see anything wrong in stripping for a role says nikita gokhale

ప్ర‌ముఖ మ‌రాఠి మోడ‌ల్‌, మ‌రాఠి స్టార్ హీరోయిన్ నికిత గోఖ‌లే న్యూడ్ ఆఫ‌ర్ ఇచ్చింది. నిఖిత న్యూడ్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా… న్యూడ్ గా నటించేందుకు అభ్యంతరం లేద‌ని ఆమె ప్ర‌క‌టించింది. తాను ఎక్స్ పోజింగ్ చేయబోనని గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మనసు మార్చుకోవడం విశేషం. పాత్ర డిమాండ్ చేస్తే తాను ఎక్స్‌పోజింగ్ చేసే విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు పెట్టుకోలేద‌ని ఆమె ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

'సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన'ని నికిత గోఖలే పేర్కొంది. ప్రస్తుతం మరాఠిలో సినిమాలో నటిస్తున్న ఆమె త్వరలోనే రవి జాదవ్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikita Gokhale  arathi model and actress  butt selfie  

Other Articles