This is what an IIT graduate did to get a job in Flipkart

This is what an iit graduate did to get a job in flipkart

Flipkart, IIT Students, IIT Student for sale

Aakash Neeraj Mittal is an alumni of Indian Institute of Technology- Kharagpur, a KGPian as the students of the institute are popularly called. The graduate, who is also the author of ‘It wasn’t her fault’, was reportedly very keen on getting a job at Flipkart, the e-commerce giant worth billions of dollars. But instead of dropping a resume like other normal candidates, what he did was quite unbelievable and extremely hilarious

ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఐఐటీ విద్యార్థి

Posted: 03/03/2016 09:20 AM IST
This is what an iit graduate did to get a job in flipkart

ఇప్పుడు మనకు ఏం కావాలన్నా... అది ఆన్ లైన్ లో దొరుకుతోంది. ఈ కామర్స్ పుణ్యమా అని అన్ని వస్తువులు కూర్చున్న దగ్గరి నుండే కొనుక్కోవచ్చు. అలా ఉన్న ఈ కామర్స్ సైట్ లలో ఫ్లిప్ కార్ట్ కు దేశీయంగా ఎంతో డిమాండ్ ఉంది. అయితే తాజాగా  ఓ ఐఐటీ విద్యార్థిని ఈ కామర్స్ సైట్ అమ్మకానికి ఉంచింది. అయితే ఉద్యోగం కోసం కాస్త భిన్నంగా చేయాలనుకున్న ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థి లా చేశాడు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఆకాశ్ నీరజ్ మిట్టల్.. యాజమాన్యాన్ని ఆకర్షించేందుకు తనకు తాను అమ్మకానికి పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ తలుపుతట్టాడు.

ఫ్లిప్‌కార్డ్ వేలంలో రూ.27,60,000 గా తనకు తాను విలువ కట్టుకొన్నారు. ఫ్రీ డెలివరి ఆప్షన్‌కు కూడా కొనుగోలుదారులకు అందించాడు. బయోడేటాలో తన ఘనతలను, సాధించిన లక్ష్యాలను పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఇలాంటి పని చేయకతప్పలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఆకాశ్ నీరజ్ ఇలా చెయ్యడంతో రాత్రి రాత్రే ఫేమస్ కావడంతో పాటు కాస్త డిఫరెంట్ గా ఆలోచించడం ఎలాగూ కూడా నిరూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  IIT Students  IIT Student for sale  

Other Articles