Motorist captures couple romance while driving

Motorist captures couple romance while driving

Russia, Moscow, Driving, Romance while driving

When a motorist spotted a couple romance in a moving car, he decided to record the shocking encounter on camera. The incident had taken place in Moscow’s Domodedovo district in Russia

ITEMVIDEOS: కారు నడుపుతూ సెక్స్ చేశారు

Posted: 02/15/2016 01:17 PM IST
Motorist captures couple romance while driving

అసలే బిజీగా ఉండే రోడ్డు.. ఆ మీదట ఎలాంటి పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు. ఓ జంట మాత్రం అలాంటి బిజీ రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తుండగా సెక్స్ చేశారు. అవును.. డ్రైవింగ్ చేస్తుండగా ఓ మహిళ డ్రైవింగ్ సీట్ మీద కూర్చున్న వ్యక్తి తొడల మీద కూర్చొని సెక్స్ చేసింది. అయితే సెక్స్ చెయ్యాలనుకున్నా కానీ వాళ్లు కారు మాత్రం ఆపకుండా డ్రైవింగ్ లోనే పని కానిచ్చారు. అయితే పక్కనుండి వెళుతున్న ఓ టూవీలర్ అతడు వీరి బాగోతాన్ని కెమెరాలో షూట్ చేశాడు. అలా షూట్ చెయ్యడమే కాకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా..? మెక్సికోలో..

మాస్కోలో ఓ జంట బీఎమ్‌డబ్ల్యూ కారులో వెళ్తూ శృంగారాన్ని ఆస్వాదించింది. వారు కింది దుస్తులు మాత్రమే విప్పి శృంగారంలో పాల్గొన్నారు. ఈ దృశ్యాన్ని పక్కనే వెళ్తున్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో బంధించి నెట్‌లో పెట్టాడు. పైగా ఈ చర్యకు పాల్పడిన రోడ్డు.. నిత్యం ట్రాఫిక్‌‌తో ఉంటుంది. అయినా.. ఆ జంట అవేమీ పట్టించుకోకుండా డ్రైవింగ్‌ చేస్తూనే తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం సోసల్ మీడియాకెక్కడంతో పోలీసులు చర్యలకు దిగారు. ఒక పక్క కారును కంట్రోల్‌ చేస్తూనే.. శృంగారానుభూతినీ ఆస్వాదించిన ఆ మహానుభావుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Moscow  Driving  Romance while driving  

Other Articles