Foreign Media vulgar News on Modi-Hollande hug

Foreign media vulgar news on modi hollande hug

Modi, Hollande, france, modi hug, Social Media on Modi Hug, Washingtonpost

At times, even the complete picture does not do justice to reality. This is what appears to have happened in the case of the ‘Titanic embrace’ photo of Prime Minister Narendra Modi and French President Francois Hollande that went viral on Tuesday. When Modi greeted Hollande in Chandigarh’s Rock Garden on Monday, The Hindu’s photographer Akhilesh Kumar clicked a series of pictures in quick succession. But the image he finally chose to release for use looked like Modi was embracing Hollande from the back. The photo was immediately picked up social media platforms, with several memes doing the rounds on Twitter.

మోదీ కౌగిలింత మీద యుఎస్ మీడియా బూతులు

Posted: 01/28/2016 09:35 AM IST
Foreign media vulgar news on modi hollande hug

అవును.. మన ప్రధాని నరేంద్ర మోదీ మీద వాషింగ్టన్ పోస్ట్ కారుకూతలు కూస్తూ. ఓ వార్తను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన వాషింగ్టన్ పోస్ట్ ఇలాంటి ఆర్టికల్ రాయడ ఏంట్రా అని సర్వత్రా చర్చ సాగుతోంది. మన ప్రధాని మన దేశానికి వచ్చిన అతిథులను లేదా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నాయకులను ప్రేమతో హత్తుకుంటూ.. కౌగిలించుకుంటారు. అయితే దీని మీద విపరీతార్థాలు తీస్తూ కొంత మంది కామెంట్ చేస్తే.. ఆ కాంమెట్ల మీద బేస్ చేసుకొని ఓ ఆర్టికల్ రాయడం వింతగా అనిపిస్తోంది. తాజాగా మోదీ కౌగిలింత నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెన్ వెనక్కి తిరిగాడు.. కానీ.. అంటూ ఆర్టికల్ లో రాసింది.


మరో ఫొటోలో మోదీ, హోలాండే గుర్రం ఎక్కి ఉన్నట్లుగా ఒక ఫొటో చూపిస్తూ మిస్టర్ అండ్ మిసెస్ హోలాండ్ పానిపట్కు వెళ్లే మార్గంలో... అని సోషల్ మీడియాలో ఒకరిద్దరి కామెంట్స్ ఆధారంగా కథనం అల్లేశారు. హోలాండే వెనుక భాగంలో మోదీ ఉన్న ఫోటోను టైటానిక్ లో హీరో హీరోయిన్ ఫొటోతో పోల్చారు. షిప్ లేకుండా నేలపై టైటానిక్ చిత్రంలోని ఫేమస్ సీన్ చూపించిన ఏకైక వ్యక్తి మోదీ ఒక్కరే.. మరో ఫొటోను చూపిస్తూ.. ఇంత దగ్గరిగానా ఇక చాలు.... అంటూ కామెంట్స్ పోస్టు చేశారు. ఇలా వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనం రకరకాల విమర్శలకు తావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Hollande  france  modi hug  Social Media on Modi Hug  Washingtonpost  

Other Articles