Husband gets wife thrashed by lady bouncer – Watch video

Husband employs lady bouncer to beat wife

cat-fight, woman thrashed by lady bouncer, bouncer, coaching center, proprietor, cctv, secret camera, social media, viral video, youtube, Husband, wife, lady bouncer, Rajeev Soumitra, Neetu Singh, Delhi, Mukherjee nagar, Delhi coaching center, Viral video, Shocking video

Watch this video of a coaching center as a lady bouncer beats Director's wife at a coaching center in Delhi. There is a dispute over crores property of coaching center.

ITEMVIDEOS: లేడీ బౌన్సర్ తో భార్యను చితక్కోట్టించిన భర్త..

Posted: 01/17/2016 02:29 PM IST
Husband employs lady bouncer to beat wife

ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో శుక్రవారం దారుణం జరిగింది.. ఓ మహిళను లేడి బౌన్సర్ దారుణంగా చితకబాదింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రాజీవ్ సౌమిత్ర ఓ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే రాజీవ్ భార్య నీతూ సింగ్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో అక్కడున్న లేడి బౌన్సర్ నీతూ సింగ్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. కింద పడేసి బూట్ల కాళ్లతో తన్నుతూ చావబాదింది.


అయితే రాజీవ్, నీతూ మధ్య వివాహ సంబంధిత సమస్యలున్నాయి. ఈ క్రమంలో కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి గొడవ చేసే అవకాశం ఉందనే రాజీవ్ అక్కడ లేడి బౌన్సర్‌ను ఏర్పాటు చేశాడు. నీతూపై లేడి బౌన్సర్ దాడి ఘటనంతా అక్కడున్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెట్ జనులు షేర్ చేసుకుని మారీ చూస్తున్నారట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husband  wife  lady bouncer  Rajeev Soumitra  Neetu Singh  

Other Articles