How and when to have romance with slaves

How and when to have romance with slaves

ISIS, fatwa, ISIS slaves, Yazidi women, Islamic State, Syria and Iraq

Islamic State theologians have issued an extremely detailed ruling on when "owners" of women enslaved by the extremist group can have romance with them, in an apparent bid to curb what they called violations in the treatment of captured females.

బానిస మహిళలతో సెక్స్ ఎలా చెయ్యాలో ఐసిస్ ఫత్వా

Posted: 12/30/2015 04:42 PM IST
How and when to have romance with slaves

నరరూప రాక్షసులుగా మారిన ఐసిస్ ఉగ్రవాదులు మహిళల మీద ఎన్ని దారుణాలను చేస్తున్నారో ప్రపంచానికి తెలుసు. అయితే మతం ముసుగులో ఆ ఉగ్రవాద సంస్థ చేస్తున్న దారుణాలను అదే మతం పేరుతో వెనకేసుకొస్తోంది. మహిళా బానిసలను చిత్రహింసలు చేస్తూ... వారి మానాలను, ప్రాణాలకు కనీస విలువ ఇవ్వకుండా ఐసిస్ చేస్తున్న దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. అయితే  తాజాగా ఐసిస్ జారీ చేసిన ఓ ఫత్వా మీద సర్వత్రా చర్చ సాగుతోంది. మహిళలను ఎలాగైనా అనుభవించవచ్చు అని ఆ ఫత్వాలో పేర్కొనడం జరిగింది.

మహిళా బానిసలతో వారి యాజమానులు ఎలా శృంగారం జరుపాలనే విషయమై పూర్తి వివరణతో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ జారీచేసిన ఫత్వా (ఉత్తర్వు) ఒకటి వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్‌ ఆధీనంలోని ఇరాక్‌, సిరియాలో మహిళలపై పెచ్చుమీరుతున్న లైంగిక హింస జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఫత్వా ప్రాధాన్యం సంతరించుకుంది. బందీలుగా చిక్కిన మహిళల విషయంలో తాము పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఐఎస్‌ఐఎస్‌ ఈ ఫత్వా జారీచేసినట్టు తెలుస్తోంది. ఒక మహిళ బానిసతో తండ్రి, కొడుకు ఇద్దరూ శృంగారం జరుపడం, ఒక యాజమాని తన బానిసలైన తల్లి, కూతురు ఇద్దరితోనూ లైంగికంగా గడుపడం నిషేధిస్తున్నట్టు ఈ ఫత్వా పేర్కొంది. అయితే ఒక మహిళకు ఇద్దరు యాజమానులు ఉంటే ఆ ఇద్దరూ ఆమెతో గడుపవచ్చునని, ఆమెను వారి ఉమ్మడి భాగస్వామ్య ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని ఫత్వా వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  fatwa  ISIS slaves  Yazidi women  Islamic State  Syria and Iraq  

Other Articles