seven Year Old Allegedly Gang Raped in Delhi

Seven year old allegedly gang raped in delhi

Delhi, Rape, Rape on Minor Girl, Girl Raped, Delhi capita; of Rape, Delhi Rape case

The girl was rushed to All India Institute of Medical Sciences trauma centre and her condition is stated to be critical. According to police the main accused, a 16-year-old boy, has been arrested and produced before the judicial magistrate. The accused was known to the girl's family and is from the same locality.

ఏడేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

Posted: 12/13/2015 03:00 PM IST
Seven year old allegedly gang raped in delhi

దేశ రాజధాని హస్తినలో ఆడ పిల్లలకు భద్రత కరువైపోతుంది. రోజు రోజుకు అమ్మాయిలపై అత్యాచారాలు అధికమవుతున్నాయి. గత రెండు రోజులలో ఇది రెండో సంఘటన. ఆడుకోవడానికి పార్కుకు వెళ్లిన ఏడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీ టిగ్రి ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక శనివారం సాయంత్రం ఆడుకోవడానికి స్థానికంగా ఉన్న పార్కుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు బాలికను అపహరించి మరో పార్కుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తర్వాత బాలికను అక్కడే వదిలి వెళ్లిపోయారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు స్థానికులు తెలియజేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడి(మైనర్)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు రోజుల క్రితం 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Rape  Rape on Minor Girl  Girl Raped  Delhi capita; of Rape  Delhi Rape case  

Other Articles