Sexual allegations against Kerala CM Oommen Chandy and six other Congress leaders

Solar scam cpi m attacks kerala cm oommen chandy on sex allegations

biju radhakrishnan,chief minister oommen chandy,kerala,congress,udf,solar scam,sexual allegations,shibu baby john,a p anilkumar,mla hibi eden,g sivarajan commission,sarita nair,pinarayi vijayan, kerala solar scam, oomen chandy, kerala cm, chandy with woman, cm video clips

Biju Radhakrishnan, the prime accused in the infamous Solar scam, has made a startling sexual allegation against Kerala Chief Minister Oommen Chandy

సీఎం సహా మంత్రులతో కలిసిన.. ఆ వీడియోలను అమె రహస్యంగా తీసింది..

Posted: 12/03/2015 11:19 AM IST
Solar scam cpi m attacks kerala cm oommen chandy on sex allegations

ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులతో అమె రహస్యంగా కలసిన వీడియోలను అమె వారికి తెలియకుండా గోప్యంగా చిత్రీకరించిందని, ఓ కేసులో ప్రధాన నిందితుడు అరోపించాడు. దీంతో ఒక దిశలో సాగుతున్న విచారణ కాస్తా కొత్త మలుపు తీరుగుతోంది. ఇప్పటికే పీకల్లొతుగా ఆరోపణల్లో కూరుకుపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంధీ చుట్టూ మళ్లీ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నిలకు వెళ్లనున్న కేరళ ప్రభుత్వానికి ఇది ఇరుకున పెట్టే అంశాంగా కూడా మారనుంది.

కేరళ సోలార్ ప్యానల్ స్కాంలో ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఆ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సునితీ నాయర్ అనే ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు.

కాగా రాధాకృష్ణన్ మాత్రం సునితా నాయర్..  నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala solar scam  oomen chandy  kerala cm  chandy with woman  cm video clips  saritha nair  

Other Articles