Modi intives Sonia Gandhi and manmohan for chai pe charcha

Modi intives sonia gandhi and manmohan for chai pe charcha

Modi, narendra Modi, chai pe charcha, Sonia gandhi, ManMohan singh, Parliament, GST, Goods and Services Tax

Reaching out to main opposition, Prime Minister Narendra Modi has invited Congress President Sonia Gandhi and Manmohan Singh for tea this evening during which issues like GST may come up. Modi on Friday invited the Congress leaders at his Race Course Road residence at 7 PM, sources said. This assumes significance as the Government and the Congress are at loggerheads, which is stalling the passage of crucial legislations like the Goods and Services Tax (GST) Bill.

సోనియాతో మోదీ చాయ్ పే చర్చ

Posted: 11/27/2015 12:35 PM IST
Modi intives sonia gandhi and manmohan for chai pe charcha

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంగా బాగా ప్రచారం పొందిన కార్యక్రమం చాయ్ పే చర్చ. దేశంలో ఓ విప్లవం లాగా మోదీ ప్రవేశపెట్టిన చాయ్ పే చర్చ జనాల్లోకి వెళ్లింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఓటమికి పరోక్షంగా చాయ్ పే చర్చ కార్యక్రమం కూడా ఒక కారణం. అయితే తాజాగా మోదీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను చాయ్ పే చర్చా కు ఆహ్వానించారు. దేశంలో త్వరలో తీసుకురావాలనుకున్న జిఎస్టీ మీద మాట్లాడేందుకు మోదీ ఈ సాయంత్రం వారిద్దరిని ఆహ్వానించారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన నివాసానికి వీరిద్దరిని ఆహ్వానించారు.

Also Read:  రాహుల్ కు కాలేజీ అమ్మాయిల షాక్ 

మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న జీఎస్టీకి ఎలాగైనా సరే విపక్షాల మద్దతును కూడగట్టాలని మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి నుండి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో చర్చల ద్వారా అన్నింటికి పరిష్కారం లభిస్తుందని.. పార్లమెంట్ కు చర్చలే ప్రాణమని వ్యాఖ్యానించారు. జీఎస్టీలో మార్పులు చేస్తే.. జాతి ప్రయోజనాలకు దోహదపడుతుందని తాము నమ్మితే ఖచ్చితంగా మద్దతు పలుకుతామని కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  narendra Modi  chai pe charcha  Sonia gandhi  ManMohan singh  Parliament  GST  Goods and Services Tax  

Other Articles