5 out of top ten loksabha results telugu state leaders

Telugu states leaders record five ten top majorities in lok sabha results

top ten, telugu state leaders, loksabha results, preetham munde majority, anil basu majority, pv narasimha rao majority, narendra modi majority, ys jaganmohan reddy majority, ram vilas paswan majority, narendra modi majority, ys raja shekar reddy majority, ys jagan majority, pasunoori dayakar majority, k.chandrashekar rao majority

telugu states Andhra pradesh and Telangana leaders record five top places out of ten highest majorities in lok sabha results

రికార్డుల మోత మ్రోగిస్తున్న తెలుగువారు.. అత్యధికంలో ఐదు మనవే

Posted: 11/25/2015 01:04 PM IST
Telugu states leaders record five ten top majorities in lok sabha results

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించే లోక్ సభ ఎంపీ ఎన్నికలలో ఇప్పటివరకు అత్యధిక మోజారిటీ సాధించిన వారిలో తెలుగువారు తమ ఘనకీర్తిని రెపరెపలాడిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నిక విజయంతో పసునూరి దయాకర్ అత్యధిక మోజారిటీ సాధించిన జాబితాతో ఏడో స్థానంలో నిలిచారు. 1952లో జరిగిన లోక్‌సభ తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులు నమోదు చేసుకున్న అత్యదిక మెజారిటీలలో మన తెలుగువారే ఐదుస్థానాలను అక్రమించి రికార్డుల మోత మోగ్రిస్తున్నారు.

టాప్ టెన్ అత్యధిక మెజారిటీ జాబితాలో నిలిచిన తెలుగు పార్లమెంటు సభ్యులలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావులు వుండగా, తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరిన మరో నాయకుడు పసునూరి దయాకర్. అయితే పార్లమెంటు చరిత్రంలోనే టాప్ మెజారిటీతో ప్రధమ స్థానాన్ని అక్రమించింది మాత్రం బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అమె ఏకంగా 6.92 లక్షల మెజారిటీతో గెలుపోంది ప్రథమ స్థానంలో ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : top ten  telugu state leaders  loksabha results  

Other Articles