Case on Director Seenuvaitla under Domestic Violence Act

Case on director seenuvaitla under domestic violence act

DIrector Seenu Vaitla, Seenu Vaitla, Domestic Violence Act on Seenu Vaitla, Seenu Vaitla Family, Seenu Vaitla wife, Seenu Vaitla new film

Case on Director Seenuvaitla under Domestic Violence Act. Star Director Seenu Vaitla wife fled a case on her husband. She complaint to police in Banjarahills PS. Police also filed case under sections 498/A, 323A

శీనువైట్ల మీద గృహహింస కేసు

Posted: 10/27/2015 08:28 AM IST
Case on director seenuvaitla under domestic violence act

సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్ శీనువైట్ల మీద గృహహింస కేసు నమోదైంది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప వారం క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో కూడా ఇలా స్టార్ డైరెక్టర్లు, యాక్టర్ల మీద అప్పుడప్పుడు కేసులు నమోదు కావడం తర్వాత దాని మీద ఎలాంటి వార్తలు రాకుండా పోవడం జరిగింది. మరి శీను వైట్ల కేసులో కూడా అదే జరుగుతుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles