Jobs in Telangana Power corporation

Jobs in telangana power corporation

Telangana, Jobs, TSSPDCL, TSGENCO, TSTRANSCO, Jobs in Telangana, Telangana Jobs, Jobs, Job Notification, Notifications

Telangana power corporation released new job notifications to fill the vaccancies. TSSPDCL, TSGENCO, TSTRANSCO have lot of vaccancies.

JOBS: తెలంగాణ విద్యుత్ శాఖలో 1427 పోస్టుల భర్తీ

Posted: 10/21/2015 11:30 AM IST
Jobs in telangana power corporation

తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జన్ కో, ట్రాన్స్ కో, టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో 201, టిఎస్ జెన్ కో లో 856, ట్రాన్స్ కో 164 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.

టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు....
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 201
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు 8
రాత పరీక్ష తేది: నవంబరు 22

టిఎస్ జెన్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు..
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 856
ఎలక్ట్రికల్- 419, మెకానికల్- 195, ఎలక్ట్రానిక్స్- 70, సివిల్- 172.
అర్హతలు: ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: అక్టోబరు 28
రాత పరీక్ష తేది: నవంబరు 14

టిఎస్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు...
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 206
విభాగాలు: ఎలక్ట్రికల్ 184, సివిల్ 22.
అర్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: అక్టోబరు 26
రాత పరీక్ష తేది: నవంబరు 29

టీఎస్ఎన్‌పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు..
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 164
ఎలక్ట్రికల్-159, సివిల్ -03, సీఎస్‌/ ఐటీ-02.
అర్హతలు: బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ సివిల్/ సీఎస్‌/ఐటీ).
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: అక్టోబరు 15.
రాత పరీక్ష తేది: నవంబరు 8.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Jobs  TSSPDCL  TSGENCO  TSTRANSCO  Jobs in Telangana  Telangana Jobs  Jobs  Job Notification  Notifications  

Other Articles