contractor posts suicide note in facebook

Contractor goes missing after uploading suicide note in facebook

hmwws ontractor goes missing, contractor posts suicide note in facebook, contractor missing after uploading suicide note in facebook, contractor alleges corruption, contractor cries off corruption in engineering section, chintal contractor ravi kumar, hmwws ontractor, Ravi Kumar, Missing, suicide note, facebook, corruption, engineers bribe

contractor goes missing after uploading suicide note in facebook, as he officials encouraging bribe and corruption

నెట్ జనులకు టెన్షన్ పుట్టిస్తున్న కాంట్రాక్టర్ సూసైడ్ నోట్..

Posted: 09/26/2015 05:03 PM IST
Contractor goes missing after uploading suicide note in facebook

పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు ఇంజినీర్ డబ్బులడిగాడట. అయితే సదరు అధికారికి ఇచ్చేందుకు రవికుమార్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. అప్పటికే పనుల కోసం కుటుంబ సభ్యుల బంగారాన్ని కుదువపెట్టిన అతడు తెలిసిన వాళ్ల దగ్గర చేబదులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంజినీర్ లంచాలడిగిన విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, స్పందన లభించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవికుమార్ ఆత్మహత్య తప్ప తనకు వేరే మార్గం లేదని భావించాడు. నిన్న తెలంగాణ సీఎం పేషికి ఫిర్యాదు చేస్తూ ఓ సందేశాన్ని పంపిన రవికుమార్ సూసైడ్ నోట్ రాసేశాడు. దానిని ఫేస్ బుక్ లో పెట్టేసి అదృశ్యమయ్యాడు. ఈ పోస్ట్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. అయితే రవికుమార్ ఎక్కడున్నాడన్న విషయం తేలలేదు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : hmwws ontractor  Ravi Kumar  Missing  suicide note  facebook  corruption  engineers bribe  

Other Articles