Indian Origin Woman Live With Husband Dead Body For Weeks In New Zealand | Indian Crime News

Indian origin woman live with husband dead body from three weeks in new zealand

woman live with husband dead body, indian origin woman live with husband dead body, new zealand crime news, indian origins new zealand, woman suspect live with husband dead body

Indian Origin Woman Live With Husband Dead Body From Three Weeks In New Zealand : An Indian-origin woman in New Zealand is suspected to have lived with her dead husband`s body for weeks until the stench forced the neighbours to call the police.

మూడు వారాలుగా భర్త శవంతో భార్య

Posted: 09/04/2015 09:24 PM IST
Indian origin woman live with husband dead body from three weeks in new zealand

భర్త మృతదేహంతో మూడువారాలపాటు ఇంట్లోనే గడిపిన భార్య న్యూజిలాండ్ లో కలకలం సృష్టించింది. భారత సంతతికి చెందిన ఓ జంట.. గతేడాది నుంచి న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. మొదట్లో వీరి దాంపత్య జీవితం సుఖంగానే కొనసాగింది. అయితే.. ఆ తర్వాత వారి మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తాయో తెలీదు కానీ వారు అంత సంతోషంగా వుండేవారు కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరిగేవి. ఏదేమైనా స్థానికులతో కాస్త ఆప్యాయంగానే వుండేవారు. కానీ.. కొన్ని వారాలుగా వాళ్లిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. దీంతో చుట్టపక్కల వారికి అనుమానం వచ్చింది.

గతవారం ఆ ఇంట్లో నుంచి భార్య బయటకు రావడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. అప్పటి నుంచి వారు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్గంధం రావడంతో మొదలైంది. ఈ విషయమై స్థానికులు ఆమెను ప్రశ్నించగా.. ఎలుక చచ్చిపోయిందని ఒకసారి, ఆహారం పాడైందని మరోసారి చెప్పింది. ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు కూడా చల్లింది. అయినప్పటికీ అవి పని చేయలేదు. కాలక్రమంలో ఆ దుర్వాసన హోరెత్తిపోయింది. దీంతో స్థానికులు ఈసారి ప్రశ్నించకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో భర్త శవం ఉండడంతో వెంటనే శవాన్ని బయటకు తీసుకువెళ్లాలని వారు వారించినప్పటికీ.. ఆమె వినకపోవడంతో, ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman live with husband dead body  new zealand crime news  

Other Articles