England | London | car | Bystanders

London bystanders lift taxi to save woman trapped under wheels

England, London, car, Bystanders, save women, Under wheels

London bystanders lift taxi to save woman trapped under wheels Amateur footage has emerged of the moment 30 bystanders lifted a taxi off a woman, who was trapped underneath its wheels. It is understood that the pedestrian was dragged under the wheels of a London black cab while crossing King William Street outside the Bank of England.

ITEMVIDEOS: అమ్మాయి కోసం కార్ ను ఎత్తారు

Posted: 08/13/2015 01:07 PM IST
London bystanders lift taxi to save woman trapped under wheels

ఓ మనిషికి చేప సహాయం చేస్తే మత్స్యం అన్నారు.. ఓ మనిషికి పంది సహాయం చేస్తే పంది అన్పారు. ఇలా సహాయం చేసే వాళ్లు దేవుళ్లతో సమానం. అయితే తాజాగా ఓ కార్ కింద పడిన అమ్మాయిని కాపాడటానికి ఏకంగా కార్ నే ఎత్తిపట్టారు అక్కడి స్థానికులు. లండన్ నగరంలోని కింగ్ విలియం స్ట్రీట్ లో జగిరిన ఓ ఘటన అందిరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ కలిస్తే, చేతిలోని ఐదు వేళ్లు కలిస్తే.. పిడికిలి బిగిస్తే ఏమైనా సాధించవచ్చు అని నిరూపించారు. బిజీగా ఉన్న ఆ కింగ్ విలియం స్ట్రీట్ లో ఓ పాతికేళ్ల అమ్మాయి కార్ చక్రాల కింద చిక్కుకుంది. కార్ డ్రైవర్ కు ఏంయ చెయ్యాలో అర్థం కావడం లేదు.. పక్కనే ఇంకో వ్యక్తి వెంటనే కేకలు పెట్టింది.




అటుగా వెళుతున్న వారు అక్కడ గుమిగూడారు. స్థానికులు, టూరిస్టులు అక్కడి పరిస్థితిని గమనించారు.  తలా ఒక చేయివేసి కారును అమాంతం ఎత్తి పక్కకు తీసుకెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది కారు ప్రమాదంలో గాయపడిన అమ్మాయిని హాస్పత్రికి తరలించారు. సకాలంలో తీసుకరావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని అక్కడి వైద్యులు తెలియజేశారు. ముందు కారు చక్రాల వెనక ఆ పాతికేళ్ల యువతి సెమీ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ధైర్యం చెప్పేందుకు ఓ బాటసారి కారు కింద దూరి జోకులతో ఆమెను నవ్వించేందుకు ప్రయత్నించడం కూడా ఆసక్తి కలిగించింది. లండన్‌లోనే  గత మే నెలలో యాక్సిడెంట్ కారణంగా ఓ బస్సు చక్రాల కింద ఓ సైక్లిస్ట్ చిక్కుకుపోతే దాదాపు వంద మంది ప్రయాణికులు, బాటసారులు బస్సు చక్రాలను పెకైత్తి సైక్లిస్ట్ ప్రాణాలను రక్షించారు. ఇలా మానవత్వాన్ని చాటిచెప్పే అరుదైన సంఘటనలు ఇటీవల కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  London  car  Bystanders  save women  Under wheels  

Other Articles