Maharastra | Liquior | Mumbai | Devendra Fadnavis | 33Dead

After consuming spurious liquior in maharastra

Maharastra, Liquior, Mumbai, Devendra Fadnavis, 33Dead

after consuming spurious liquior in Maharastra. The death toll in the hooch tragedy in Mumbai has gone up to 33 even as 10 victims continue to be critical, police said today

ITEMVIDEOS: కల్తీ మద్యం తాగి 33మంది మృతి

Posted: 06/19/2015 12:02 PM IST
After consuming spurious liquior in maharastra

మహారాష్ట్రలో మహావిషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి దాదాపు 33 మంది చనిపోయారు. మరో 10 మంది ఆస్పత్రిపాలయ్యారు. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే కల్తీ మద్యం ఎక్కడ తయారయింది.. ఎక్కడెక్కడ సప్లై అయింది.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 304సెక్షన్, 328సెక్షన్, 34సెక్షన్  కింద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  Liquior  Mumbai  Devendra Fadnavis  33Dead  

Other Articles