బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 797 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Constable (Cobbler) : 86 Posts
2. Constable (Tailor) : 35 Posts
3. Constable (Carpenter) : 06 Posts
4. Constable (Plumber) : 05 Posts
5. Constable (Painter) : 06 Posts
6. Constable (Draughtsman) : 03 Posts
7. Constable (Cook) : 190 Posts
8. Constable (Water Carrier) : 155 Posts
9. Constable (Washer Man) : 89 Posts
10. Constable (Barber) : 65 Posts
11. Constable (Sweeper) : 138 Posts
12. Constable (Waiter) : 03 Posts
13. Constable (Mali) : 06 Posts
14. Constable (Khoji) : 10 Posts
వయోపరిమితి : 01-08-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-23 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : మెట్రిక్యులేషన్
దరఖాస్తు విధానం : అప్లికేషన్ తో సహా తదితర డాక్యుమెంట్లను అటాచ్ చేసి ‘బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టరేట్ జనరల్’కి పంపించారు.
(Candidates can send their application along with required documents to Directorate General, Border Security Force (BSF) within 30 days)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more