Establish railway zone on Vijayawada-Guntur stretch

Railway ministry keen on putting ppp model on track suresh prabhu

Railway Ministry keen on putting PPP model on track, railway minister, suresh prabhu, visaka patnam, railway zone, vishakapatnam, vijayawada, guntur, stretch, vishaka people demand, special railway zone, railway minister suresh prabhu,

Railway Minister Suresh Prabhu today said his ministry intends to put in place a regulator and to have the Public-Private-Partnership programme on track.

రైల్వే జోన్ పరిశీలనలో వుందన్నారు.. కానీ ప్రకటన చేయలేదు..

Posted: 05/27/2015 10:07 PM IST
Railway ministry keen on putting ppp model on track suresh prabhu

విశాఖపట్నం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటనపై ఎటూ తేల్చకుండానే కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ పై మంత్రి ప్రకటన చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన విశాఖ వాసులకు మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే కేంద్రమంత్రి మాత్రం తన ప్రసంగంటో ఆంధ్రప్రదేశ్ కు  రైల్వే జోన్ మంజూరు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. అయితే ఎక్కడ జోన్ ను ఏర్పాటు చేస్తే అందరి ప్రయోజనాలు సమకూరుతాయా..? అన్న విషయంలో కేంద్రం క్యాబినెట్ పరిశీలన జరుపుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

తుపాన్ విపత్తు నుంచి విశాఖ ప్రజలు మనోధైర్యంతో కోలుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ వాసులకు అభినందనలు తెలిపారు. ప్రజలను మనోభావాలను గుర్తించామని త్వరలోనే వాటిని నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సురేష్ ప్రభు అత్త హఠాన్మరణం చెందడంతో ఆయన విశాఖకు ప్రత్యేక రైలులో వచ్చారు. ఏడాది కాలంలో 39 అంశాలలో 36 అంశాలను పూర్తి చేశామని సురేష్ ప్రభు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway minister  suresh prabhu  visaka patnam  railway zone  

Other Articles