భువనేశ్వర్ లోని AIIMSలో ఖాళీగా వున్న జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Senior Residents: 88 Posts
Department:
1. Anaesthesiology: 12 Posts
2. Anatomy: 02 Posts
3. Biochemistry: 02 Posts
4. Community and Family Medicine: 03 Posts
5. Dermatology: 01 Post
6. Ear Nose and Throat: 02 Posts
7. Forensic Medicine: 02 Posts
8. General Surgery: 10 Posts
9. General Medicine: 10 Posts
10. Pulmonary Medicine: 02 Posts
11. Microbiology: 01 Post
12. Obstetrics & Gynaecology: 02 Posts
13. Ophthalmology: 02 Posts
14. Orthopaedics: 04 Posts
15. Paediatric Surgery: 02 Posts
16. Pathology: 04 Posts
17. Pharmacology: 02 Posts
18. Physical Medicine and Rehabilitation: 02 Posts
19. Psychiatry: 01 Post
20. Radiodiagnosis: 08 Posts
21. Radiotherapy: 01 Post
22. Transfusion Medicine: 03 Posts
23. Cardiology: 02 Posts
24. Neurology: 02 Posts
25. Neurosurgery: 02 Posts
26. Burns & Plastic Surgery: 02 Posts
27. Neonatology: 02 Posts
మొత్తం పోస్టులు : 88
విద్యార్హత : MD/ MS in the discipline concerned from recognised university/ institute.
వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 33 సంవత్సరాలకు మించి వుండకూదు.
సెలక్షన్ విధానం : MCQ based written examination, interview.
II. Junior Resident: 40 Posts
విద్యార్హత : MBBS/ BDS.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం క్రింది చిరునామాకు పంపించాలి.
చిరునామా : Chairman, Examination Cell, All India Institute of Medical Sciences (AIIMS) Sijua, Post: Dumuduma, Bhubaneswar Odisha.
చివరి తేదీ : 27.05.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more