eve teasers | agra | sp | video

A lady teach a lesson to eve teasers on agra roads

eve teasers, agra, sp, video

Winked at by the gunner of a Samajwadi Party functionary, a 23-year-old woman at an Agra traffic light not only jumped atop the local leader's Mercedes, but smashed the windshield after tearing off the party flag on the bonnet. The video of the woman's courage took social media by storm, with most people sharing links online saying that was the way to deal with eve teasers, however mighty they may be.

ITEMVIDEOS:ఈవ్ టీజింగ్ చేసినోడికి మైండ్ బ్లాక్ అండ్ వైట్ అయింది

Posted: 05/19/2015 11:26 AM IST
A lady teach a lesson to eve teasers on agra roads

అమ్మాయిలు కనిపిస్తే చాలు వెంటపడి ఆటపట్టించే పోకిరినాయాళ్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి చేసిన టిట్ ఫర్ టాట్ వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. డిఫరెంట్ గా ఉండే వీడియోలను ఎప్పుడూ ఇష్టపడే నెటిజన్లు తాజా వీడియోకు తెగ లైక్ లు కొట్టేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఆగ్రాలో ఓ అమ్మాయి స్కూటీ మీద ఏదో పని మీద బయటికి వెళుతోంది. అలా స్కూటీ మీద వెళుతున్న అమ్మాయిని కారులో వెళుతున్న ఎస్సీ పార్టీ నేత కారులోంచి ఓ వ్యక్తి కామెంట్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆమె వెంట పడి టీజ్ చెయ్యడంతో అమ్మాయికి చిర్రాకు దొబ్బంది. అంతే ఒక్కసారి సివంగిలా రెచ్చిపోయింది.



స్కూటీ దిగి కారును ఆపి, కార్ ముందున్న జెండాను పీకేసింది. నీకు దమ్ముంటే ఇప్పుడ కిందకిరారా.. చూసుకుందాం...***.. అంటూ సవాల్ విసిరింది. లోకల్ పార్టీ లీడర్ కార్ కావడంతో అక్కడికి చాలా మంది వచ్చి చేరారు. అయితే కారులో ఉన్న వాళ్లకు సపోర్ట్ గా ఎవరు మాట్లాడినా అమ్మాయి అస్సలు ఊరుకోలేదు. మొత్తానికి తనను టీజ్ చేసిన వాడిని పోలీసులు తీసుకెళ్లే దాకా అమ్మాయి కారు దిగలేదు.. రచ్చ ఆగలేదు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eve teasers  agra  sp  video  

Other Articles