న్యూ ఢిల్లీ AIIMSలోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న సిస్టర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, సెక్యూరిటీ, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Blood Transfusion Officer : 02 Posts
2. Senior Biochemist : 02 Posts
3. Assistant Blood Transfusion Officer : 01 Post
4. Public Health Nurse : 02 Posts
5. Programmer : 03 Posts
6. Sister Grade-II : 527 Posts
7. Medical Social Service Officer Grade-II : 02 Posts
8. Store Keeper (Drugs) : 03 Posts
9. Technician (Radiology) Grade-II : 02 Posts
10. Operation Theatre Assistant : 137 Posts
11. Pharmacist Grade-II : 10 Posts
12. Workshop (R &AL) Technician Grade-II : 02 Posts
13. Workshop (R &AL) Technician (Leather Worker) : 01 Post
14. Security cum Fire Guard Grade-II : 37 Posts
మొత్తం ఉద్యోగాలు : 731
విద్యార్హత : Master’s degree in Biochemistry/ B.Sc. Nursing/ BE/ B.Tech (Comp. Science/ Computer Engineering).
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ : 14.06.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more