Bomb | Train | kolkata | blast

A bomb blast in kolkata local train in this moring in this incedent 17 people injured police interagating the details

Bomb, Train, kolkata, blast

a bomb blast in kolkata local train in this moring. In this incedent 17 people injured. police interagating the details.

కోల్ కత లోకల్ ట్రైన్ లో బాంబు పేలుడు

Posted: 05/12/2015 08:00 AM IST
A bomb blast in kolkata local train in this moring in this incedent 17 people injured police interagating the details

కోల్ కతలోని లోకల్ ట్రైన్ లో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. దాటికి రైల్లో ప్రయాణిస్తున్న 17 మందికి గాయాలయ్యాయి. టిటాగర్ స్టేషన్ దాటగానే పేలుడు సంభవించిందని ప్రయాణికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ఘటన విద్రోహ చర్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోల్ కత టిటిగఢ్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ట్రైన్ లో ప్రయాణిస్తున్ రెండు వర్గాల వారు దాడులకు దిగారని, తర్వాత నాటు బాంబులు విసురుకున్నారని పుకారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bomb  Train  kolkata  blast  

Other Articles