Red Sandal Smuggling: Heroine Neetu Agarwal assulted

Nagaraju assulted actress neetu agarwal

Tollywood actress Neetu agarwal assulted, Neetu Agarwal assulted, driver nagaraju, actress Neetu Agarwal got bail, Actress tollywood news, tollywood actress Neetu Agarwal, Tollywood actress Neetu Agarwal arrested, actress, actress neetu agarwal, hyderabad, redwood sandal case, smaglar mastanvali, ap, kurnool police, neetu agarwak with media, neetu agarwal says she is clean, mastan vali, red sandal smugglers encounter,

Tollywood actress Neetu Agarwal, who was arrested last month on the charge of aiding red sanders smugglers, has been assullted by travels owner nagaraju

నటి నీతు అగర్వాల్ పై.. నాగరాజు దాడి..

Posted: 05/10/2015 02:03 PM IST
Nagaraju assulted actress neetu agarwal

ఎర్రచందనం కేసు నిందితురాలు నీతూ అగర్వాల్‌కు మరో పరాభవం ఎదురైంది. అమె పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. నీతూ అగర్వాల్‌ రుద్రవారం నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా సిరివెళ్ల్ల సమీపంలో ఆమెపై దాడి జరిగింది. తనపై దాడికి యత్నించిన వ్యక్తి పేరు నాగరాజు అని నీతూ చెబుతోంది. ఎర్రచందనం కేసులో అభియోగాలను ఎదుర్కొని అరెస్టై.. బెయిల్‌పై బయటకు వచ్చిన నీతూ అగర్వాల్‌  ఆదివారం రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేసి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తుంది.

కాగా మార్గమధ్యంలో సిరివెళ్ల సమీపంలో విద్యుత్‌ కార్యాలయం వద్ద నంద్యాలకు చెందిన ఏ-1 ట్రావెల్స్‌ యజమాని నాగరాజు అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి, తన కారు తాళం తీసుకుని రూ. 5 వేలు ఇవ్వకుండా వెళుతున్నావా అని, డ్రైవర్‌ను, తననూబెదిరించాడని నీతూ పోలీసులకు తెలిపింది. నాగరాజు ఎర్రచందనం కేసులో నంద్యాల సబ్‌ జైల్లో ఉన్నప్పుడు.. అదే సమయంలో నీతూ ఎర్రచందనం కేసులో అరస్టయి నంద్యాల సబ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నప్పుడు నాగరాజు పరిచయం అయ్యాడు. తనకు ప్రాణ హానీ ఉందని, రక్షణ కల్పించాలని నీతూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Agarwal  Tollywood  Actress  assult  nagaraju  

Other Articles