salman khan family | Hit and run case | judgement

Salman khan family under depressen in hit and run case

family, salman khan, Hit and run case, judgement

Salman Khan's lawyer pleads with judge for a maximum sentence of two years and a fine, keeping in mind Salman Khan's humanitarian work. The court also said Ashok Singh, Salman's driver was a liar and may charge him with perjury. salman khan convicted in hit and run case . A judge will rule on Wednesday whether Bollywood superstar Salman Khan was guilty of killing a man in a 2002 hit-and-run crash case. Khan is accused of driving his SUV into a group of homeless people sleeping near a Mumbai bakery, killing one of them.

మధ్యాహ్నం తీర్పు.. విచారంలో సల్లూ ఫ్యామిలీ

Posted: 05/06/2015 12:07 PM IST
Salman khan family under depressen in hit and run case

సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పును మధ్యాహ్నం తర్వాత వెల్లడించనుంది.2002లో తాగి డ్రైవింగ్ చేసి, ఒకరి మరణానికి కారణమయ్యారని ఆరోపణల్లో గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ విచారణ ఎదుర్కొంటున్నారు.

*కావాలంటే కాంపసేషన్ డిపాజిట్ చేస్తామన్న సల్మాన్ ఖాన్ తరఫు లాయర్
*సల్లు భాయ్ కి రెండు సంవత్సరాల శిక్ష, ఫైన్ వెయ్యాలని కోరిన సల్మాన్ ఖాన్ తరఫున లాయర్ వాదించారు.
*దాదాపు శిక్ష పడుతుందని వార్తలు
*సల్మాన్ ఖాన్ అమ్మగారికి అస్వస్తత
*సల్మాన్ ఖాన్ సిస్టర్స్ అల్విరాఖాన్, అర్పితా ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు.
*కోర్ట్ ఆవరణ నుండి వెళ్లి పోయిన అర్భాజ్ ఖాన్, సోహెల్ ఖాన్
*కోర్ట్ ఆవరణలో భావోద్వేగాలకు లోనైన సోహెల్ ఖాన్
*సల్మాన్ ఖాన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ షేర్ వాల్యూ డౌన్ అయింది.
*బియింగ్ హ్యుమన్ కు డిజైన్ చేసే మందన ఇండస్ర్టీస్ 4శాతం పడిపోయింది
* దాదాపుగా అన్ని ఆరోపణలు నిజం కావడంతో శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది.
*ఒకవేళ శిక్ష ఖరారైతే మరో రెండు రోజుల తర్వాత హియరింగ్ కు వెళ్లే అవకాశం ఉంది
*సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ కు మొట్టి కాయలు వేసిన కోర్ట్
*అబద్దం చెప్పారని అశోక్ సింగ్ పై మండిపడిన కోర్ట్

సల్మాన్ ఖాన్ పై పెట్టిన కేసులు, సెక్షన్ లు..
304 II (culpable homicide not amounting to murder)
279 (rash and negligent driving)
337 (causing minor injuries)
338 (causing major injuries)
427 ( negligence)
Motor Vehicle Act
Sections 34 (a)
181 (driving vehicle in contravention of rules)
185 (driving at great speed after consuming alcohol).

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : family  salman khan  Hit and run case  judgement  

Other Articles