pregnant woman gangrraped in Andhra pradesh west godavari

Pregnant woman gangrraped in west godavari ap

pregnant woman gangrraped in west godavari, pregnant woman gangrraped in Andhra pradesh, pedapadu, rape in pedapadu, gangrape in andhrapradesh, rajasthan crime news, west godavari crime news, Harassing Woman, Attack On Woman, gangrape on woman, Rape On Woman, crime against women, violence against women, harrasment against women

Passion of entering into movies is just abrupting the future life of many people around this country there are tons of woman who got trapped under the name of Bollywood celebrities, star heros and here is another victim of the same.

గర్భిణిపై గ్యాంగ్ రేప్, నిందితుల అరెస్టు.. మైనర్లు కూడా..

Posted: 05/03/2015 12:59 PM IST
Pregnant woman gangrraped in west godavari ap

ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. గర్భిణి స్త్రీ అన్న కనికరం కూడా లేకుండా.. వివాహితపై పాశవిక దాడికి పాల్పడ్డాయి మగమృగాళ్లు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు సమీపంలో పెదపాడులో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. సామూహిక అత్యాచారం జరిగిపిన నలుగరిలో ఇద్దరు మైనర్ బాలలు కూడా వున్నట్లు సమాచారం. బాధితురాలు ఇంట్లో ఒంటిరిగా వున్న సమయం చూసుకున్న నిందితులు ఇంట్లోకి చోరబడి సామూహిక అత్యచారానికి పాల్పడి.. తరువాత పరారయ్యారు.

ఇంట్లో ఒంటరిగా వున్న తనపై అనూహ్యంగా జరిగిన పాశవిక దాడిలో నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుల్లో ఇద్దరు మైనర్ యువకులు ఉన్నారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే అత్యాచార ఘటన్ని నిందితులు వీడియో తీశారని బాధితురాలు ఆరోపించింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pregnant woman  gangrrape  west godavari  Andhra Pradesh  

Other Articles