Train, Fallen, Rain, Thunderstrom, mexico, New Orleans

Train falls off tracks in high wind at the new orleans

Train, Fallen, Rain, Thunderstrom, mexico, New Orleans

Thunderstorms carting powerful winds and heavy rain created a jaw-dropping scene in the New Orleans area Monday, as high winds pushed train cars right off an elevated train track. It happened in Jefferson Parish around 10:30 a.m. A TV crew for WGNO was rolling video of the Huey P. Long Bridge in Elmwood when it happened.

ITEMVIDEOS: గాలివానకు రైలే కింద పడింది.. బాబోయ్

Posted: 05/01/2015 04:36 PM IST
Train falls off tracks in high wind at the new orleans

ఆరు బయట వర్షం పడుతుంటే... అమ్మ గొడుగు బాగా పట్టుకో లేదంటే గాలికి ఎగిరిపోతుంది అని మరీ సలహా ఇస్తుంది. అవును చాలా మందికి ఈ అనుభవం ఉంటే ఉంటుంది. గాలి వానలో చాలా ఇళ్ల పై కప్పులు ఎగిరిపోవడం, పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడం.. ఇంకా పాత కాలం పాటి పెద్ద పెద్ద చెట్లు అమాంతం కూలిపోవడం చూసి ఉంటాం. ఒకవేళ చూడకపోయినా.. కనీసం విని ఉంటాం. అయితే మేం చెప్పే వార్త వింటే మీరు మాత్రం షాక్ కావడం ఖాయం. అవును షాక్ కావడం ఖాయం. గాలి వాన దెబ్బకు ఏకంగా రైలు కింద పడిపోయింది అంటే మీరు నమ్ముతారా.. నిజం గాలివాన దెబ్బకు ఓ ట్రైన్ అమాంతం కింద పడిపోయింది. కింది వీడియోను కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది.  

అది మెక్సికోలోని న్యూ ఓర్లియాన్స్ సిటి. అక్కడ పెద్ద గాలి వాన వస్తోంది. అప్పుడే అక్కడ ఉన్న ఓ బ్రిడ్జ్ నుంచి ఓ ట్రైన్ పరిగెడుతోంది. గాలి వాన ను తట్టుకోలేక బ్రిడ్జ్ నుంచి పడిపోయింది. సరిగ్గా అదే సమయానికి దగ్గర్లో కారులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసాడు. ఇప్పుడీ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే వీడియో చూసిన తర్వాత ట్రైన్ ఎక్కాలన్నా కాస్త భయమేస్తుంది. గట్టిగా గాలివాన వస్తే కూడా భయమేస్తుంది.. కానీ మన దగ్గర మాత్రం అంత గాలివాన వచ్చే అవకాశం లేదు. కాబట్టి పర్లేదు. ఏం భయపడక్కర్లేదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train  Fallen  Rain  Thunderstrom  mexico  New Orleans  

Other Articles