Earth quake | Nepal | Bollywood| Mugda godse

Eight members of upcoming mugdha godse film unit die in nepal earthquake

earth quake, nepal, bollywood, twitter, mugda godse, shooting

Bollywood actress Mugdha Godse was in complete shock when she woke up to the news of the death of 8 crew members from her upcoming film in the devastating Nepal earthquake.

ఫ్లాష్.. ష్లాష్.. నేపాల్ భూకంపంలో 8 మంది సినిమా సిబ్బంది మృతి

Posted: 04/27/2015 04:36 PM IST
Eight members of upcoming mugdha godse film unit die in nepal earthquake

తెలుగు సినిమా ఎటకారం డాట్ కామ్ సినిమా నటుడు విజయ్ మృతి వార్త విన్న తరువాత మరికొంత సమయానికి మరో హిందీ సినిమా బృందంలొని 8 మంది సభ్యులు చనిపోయినట్లు తెలిసింది. మనోజ్ ధామన్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమా షూటింగ్ లో ఈ విషాదం సంభవించింది. గత కొంత కాలంగా నేపాల్ లో షూటింగ్ చేస్తున్న సినిమా యూనిట్ నేపాల్ లోని పోఖ్రా లో సినిమా షూటింగ్ చేస్తుండగా నేపాల్ భూకంపం వచ్చింది. దాంతో అక్కడ పని చేస్తున్న 8 మంది సిబ్బంది చనిపోయినట్లు నటి ముగ్దా గాడ్సే ట్విట్టర్ లో వెల్లడించింది. దాంతో ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ విషాద ఛాయలు అలుముకున్మాయి. అక్కడి పరిస్థితిపై సినిమా దిగ్గజాలు ఆరా తీస్తున్నారని తెలిసింది.

mugdha-gadse-nepal-twitter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earth quake  nepal  bollywood  twitter  mugda godse  shooting  

Other Articles