Top Actress Unfazed By MMS Scandal | sonakshi sinha | victim

Top actress unfazed by mms scandal

Sonakshi Sinha speaks on Fake MMS Scandal, Sonakshi SInha lookalike cheap acts as MMS, Sonakshi Sinha Fake MMS scandals, Sonakshi Sinha MMS Scandal, bollywood celebrities mms scandal, Sonakshi Sinha photos. Sonakshi Sinha hot photos. Sonakshi Sinha hot videos

After a long list of actresses who fell prey to these MMS clips, the latest victim is none other than the Sinha beauty, Sonakshi Sinha.

ఎంఎంఎస్ స్కాండల్ లో.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్

Posted: 04/18/2015 02:53 PM IST
Top actress unfazed by mms scandal

హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్ వుడ్ సహా ఏ చిత్ర పరిశ్రమను తీసుకున్నా ఆ చిత్ర సీమకు చెందిన నటీమణులు నకిలీ ఎంఎంఎస్ లు నిత్యం హల్ చల్ చేస్తూనే వుంటాయి. ఇలా కొద్దిపాటి పాపులారిటీ సంపాదించారో లేదో.. వారికి సంబంధించిన ఎంఎంఎస్ వీడియోలు అంతర్జాలంలో అవిష్కృతం అవుతుంటాయి. అయితే అనతి కాలంలోనే బాలీవుడ్ లో పక్కింటి అమ్మాయిలా క్రేజ్ సంపాదించిన అందాల బోమ్మ, షాట్ గన్ శతృఘన్ సిన్హా తనయ పోనాక్షి సిన్హా ఈ సారి వారికి బలి అవుతోంది. తాజాగా సోనాక్షి సిన్హాకు సంబంధించిన నకిలీ ఎంఎంఎస్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇంటర్ నెట్ లలో హల్ చల్ చేస్తున్నాయి.

సోనాక్షి సిన్హా మాదిరిగానే వున్న ఓ అమ్మయితో అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన వీడియో గత కోన్ని రోజులుగా సామాజిక మీడియా వాట్సాఫ్ లో చక్కర్లు కోడుతోంది. అయితే దీనిపై సోనాక్షి స్పందనను కోరేందుకు వెళ్లిన మీడియా ఈ విషయాన్ని చెప్పగానే.. షాక్ కు గురైన సోనాక్షి.. ఆ తరువాత తన తేరుకుని కొందరు పనిలేని బ్లాకీలు హేయకరమైన చేష్టలుగా అమె కోట్టిపారేశారు. తాను ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన నటినని, తనకు కొన్ని హద్దులు, పరుధులు వుంటాయని వాటిని దాటి ఎప్పుడు ప్రవర్తించనని చెప్పిన అమ్మడు.. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ఉందని చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Fake MMS  MMS Scandal  Bollywood Celebrities  

Other Articles