Colours of holi smear muslims hindus in pakistan

Colours of Holi smear Muslims, Hindus in Pakistan, holi in pakistan, hindus and muslims enjoy holi in pakistan, human shield outside a temple in Karachi, Pakistani student organization from the Hindu community, protect Hindus on Holi in pakistan, Hindus, Holi, Karachi, Minority, Pakistan, security, Holi celebrations

A Pakistani student organization from the Hindu community has formed a human shield outside a temple in Karachi to protect Hindus as they celebrate the festival of Holi.

అక్కడ హోలీ వేడుకలకు.. విద్యార్థులే రక్షణ

Posted: 03/06/2015 05:01 PM IST
Colours of holi smear muslims hindus in pakistan

అది మహ్మదీయ సోదరుల ప్రాబలమ్యం అధికంగా వున్న ప్రాంతం. అక్కడ హోలీ వేడుకలను ఎప్పటిలాగే నిర్వహిస్తున్నారు హిందువులు. వారికి మహ్మదీయ సోదరులు రక్షణ కవచంలా కాపాలా వుంటున్నారు. గోప్ప మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అదేదో తెలియని దేశం కాదు. భరాత ధాయాధి దేశం పాకిస్థాన్లోనే ఈ మతసామరస్యం వెల్లివిరియడం ముదావహం. హిందువులు అత్యంత వేడుకగా జరుపుకునే హోలీ పండగకు ఎలాంటి అవరోధం ఏర్పడకుండా అక్కడి విద్యార్థి  ఫెడరేషన్ సంఘాలు మానవ కవచంగా నిలిచాయి.

కరాచీలోని స్వామి నారాయణ్ ఆలయంలో హోలీ వేడుకలకు భారీ సంఖ్యలో హిందువులతో పాటు చాలామంది హాజరు కానుండటంతో వారికి రక్షణగా ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) మానవ కవచంగా ఏర్పడి ఆలయ ప్రాంగణాన్ని రక్షిస్తూ వేడుకలకు వచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. ఈ సంస్థ గతంలో షియాలకు మద్దతుదారులుగా ఉండగా ప్రస్తుతం హిందువులకు కూడా సానుభూతి సంస్థగా మారి వారికి అవసరమైన సేవలను అందిస్తోంది. సామాజిక సంబంధాల వెబ్సైట్ల ద్వారా హోలీ వేడుకలకు ఆహ్వానం పలుకుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Holi  pakistan  hindus  student organization  

Other Articles