తమ సంస్థలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా వున్న 167 ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా ‘హెవీ వాటర్ బోర్డు’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Category-I Trainee: 62 Posts
Discipline:
1. Chemical: 39 Posts
2. Mechanical: 11 Posts
3. Electrical: 03 Posts
4. Instrumentation: 05 Posts
5. Chemistry (Laboratory): 04 Posts
విద్యార్హత : Diploma in Chemical / Mechanical/ Electrical/ Instrumentation/ Electronics/ Electronics & Comm./ Electronics & Tele Communication Engineering/ B.Sc. (Chemistry/ Physics/ Mathematics/ Biology)
II. Category-II Trainee: 105 Posts
Discipline:
1. Mechanical (Fitter): 25 Posts
2. Electrical: 20 Posts
3. Instrument-Mechanic: 10 Posts
4. Process/ Plant Operator: 50 Posts
విద్యార్హత : SSC with Science and Maths + ITI.
సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.
చివరితేదీ : 16.03.2015
Online Application : https://hwb.mahaonline.gov.in/HWB/HomePage.aspx
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more