Delhi government slashes power tariff by 50 percent

Delhi government slashes power tariff by 50 percent, Delhi government slashes power tariff, power tariff in delhi, power tariff in AAP government, power tariff cut by 50 percent, free water to delhites, free 20 kilo liters of water, water charges in delhi, water charges in aap government, Aravind Kejriwal's Janta Darbar, Delhi chief minister Arvind Kejriwal, AAP president Arvind Kejriwal, Kejriwal's second Janta Darbar at ghaziabad, ghaziabad, janata durbar, Aravind Kejriwal, Ghaziabad police

Delhi chief minister Arvind Kejriwal announces 20000 litres of free water to every house hold and also slashes power tariff by 50 paercent

ఢిల్లీ వాసుల ఇళ్లలో కాంతులు నింపిన కేజ్రీ..

Posted: 02/25/2015 04:02 PM IST
Delhi government slashes power tariff by 50 percent

ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల హామీని నిలబెట్టకున్నాడు. ఆయన 49 రోజుల పాలనలో సాగించిన ప్రజాహిత కార్యక్రమాలను మరోమారు చేయ సంకల్పించారు. అధికార ఫీఠం ఎక్కి ఎక్కగానే డజను రోజుల వ్యవధిలోపే తన ప్రధాన ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నాడు. తన రెండు ధఫా ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ఇవాళ గజియాబాద్ లో చేపట్టనున్న తరుణంలో ఆయన తన ఎన్నికల హామీని ముందుగా అమలు చేసి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీ వాసుల తన 49 రోజుల పాలనలో అనుభవించిన ఉచిత తాగు నీరు, విద్యుత్ చార్జీల మోత నుంచి మినహాయింపును మరోమారు కల్పించారు. 70 అసెంబ్లీ స్థానాలలో 67 స్థానాలను అప్ కు కట్టబెట్టి ప్రజలిచ్చిన అధికారం నేపథ్యంలో సమ్మోహనుడైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్నికల హామీలను నిలబెట్టుకున్నారు. ఢిల్లీలోని ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల తాగు నీరు అందిస్తానని ఇవాళ ఢిల్లీలో కొలువుదీరని ఆఫ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు ఢిల్లీ వాసులు ఇంట కాంతులను వెలిగించారు కేజ్రీ. ఇబ్బడి ముబ్భడిగా వస్తున్న విద్యుత్ బిల్లుల చూసి జంకుతున్న ఢిల్లీ వాసులకు ఊరటనిచ్చారు. ఏకంగా 400 వందల యూనిట్ల విద్యుత్ ను వినియోగించే అందరికీ 50 శాతం మేర చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  power tariff  water  

Other Articles