Cpi senior leader govinpansari dead

Govind Pansare, firing at govind pansare,the attack on Govind Pansare, govinpansari dead.Communist Party of India supporters protest

protest on firing at govind pansare in maharastra: Communist Party of India leader Govind Pansare, dead in Kolhapur, govind pansare shooted monday by unknown persons. while tratment he died.

చికిత్స పొందుతూ గోవింద్ పన్సారే మృతి

Posted: 02/21/2015 07:32 AM IST
Cpi senior leader govinpansari dead

దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే కన్నుమూశారు. మహారాష్ట్రలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గోవింద్ పన్సారే  దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు  కాల్పులు జరిపారు. దాంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న పన్సారే మృతి చెందారు.

వామపక్ష నేత, సీనియర్ రాజకీయవేత్త అయిన గోవింద్ పన్సారే పై కాల్పుల ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలాన్నిరేపింది. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తు వామపక్ష నేతలు, పన్సారే అభిమానులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. కాగా మహారాష్ట్ర హోంమంత్రిని బర్తరఫ్ చేశారు. కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే పది పోలీసు బృందాలను విచారణకూై పంపుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ గతంలోనే ప్రకటన చేశారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govind Pansare  firing at govind pansare  the attack on Govind Pansare  

Other Articles