Brand ambsder farmers errabelli

errabelli, tdp news, ttdp leaders

brand ambsder farmers errabelli : tdp leader said he is the brand ambasder of telangana famers.

ఎర్రబెల్లి...పేరు కాదు బ్రాండ్!

Posted: 02/09/2015 04:48 PM IST
Brand ambsder farmers errabelli

తనపై టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లడుతున్న ఎద్రబెల్లి దయాకర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడుతున్నారంటూ తెరాస నాయకులు హరీష్ రావు, కెటిఆర్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. తాను బ్రాండ్ అంబాసిడర్ నేనని, కానీ ఆంధ్రప్రదేశ్ కు కాదని, తెలంగాణ రైతుల తరుపున బ్రాండ్‌ అంబాసిడర్‌ని అని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరతతో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli  tdp news  ttdp leaders  

Other Articles