Bjp claims it will win 34 seats in delhi assembly elections

bjp claims it will win 34 seats, delhi assembly elections 2015, exit polls results are wrong, bjp in defence, namo impact vanishes, narendra modi, aravind kejriwal,

bjp claims it will win 34 seats in delhi assembly elections, and prove that exit polls are wrong

'ఆ ఫలితాలు తప్పు.. ఢిఫెన్స్ లో బీజేపి

Posted: 02/08/2015 08:17 PM IST
Bjp claims it will win 34 seats in delhi assembly elections

దేశ రాజధాని హస్తినలో రెండు పార్టీల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఎన్నికలలో తమ పార్టీయే అధికారన్ని కైవసం చేసుకుంటుందని బీజేపి దీమా వ్యక్తం చేసింది. ఎన్నికలలో గెలిచి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సర్వే అంచనాలను తప్పని రుజువు చేస్తామని బీజేపీ పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు గెలుస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గతంలో గెలిచిన సంఖ్య కన్నా అధిక సీట్లను గెలుచుకుంటామని బీజేపి చెప్పింది.

ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బీజేపీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. దేశరాజధానిలో తాజా రాజకీయ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఏడింటికి గానూ ఐదు ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ నాయకులకు గుబులు పట్టుకుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi assembly election 2015  exit polls results  

Other Articles