Manjhis says his boat never sinks

manjhis says his boat never sinks, bihar chief minister jitin ram manjhi, manhji expelled from party, manjhi lands in trobuled water

bihar chief minister jitin ram manjhi lands in troubled waters, says his boat never sinks

బీహార్ లో మాంఝీ పడవ మునిగిపోదన్న ముఖ్యమంత్రి

Posted: 02/08/2015 08:11 PM IST
Manjhis says his boat never sinks

బీహార్ లో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి స్పందించారు. పార్టీ ఎన్ని నిర్ణయాలు చేసిన తన పడవ ఎన్నటికీ మునగబోదని దీమా వ్యక్తం చేశారు. తన సీఎం పదవి ఊడిపోయినప్పటికీ ఆయన ధైర్యంగా కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ వచ్చారు. బీహార్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ప్రధానితో మంఝి చర్చించనున్నారు.

నీటి అయోగ్ పై జరిగిన ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరగిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవితవ్యంపై విలేకరులు ప్రశ్నించగా.. 'మంఝి పడవ మునగబోదు' అంటు ఆయన సమాధానమిచ్చారు. ఈ భేటీకి మంఝి హాజరుకావడాన్ని జేడీ(యూ) ఆమోదించలేదు. అయితే ఇప్పటికే బీహార్ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోదీ తాజా రాష్ట్ర పరిణామాలపై బీజేపి అగ్రనాయకత్వానికి, ప్రదాని నరేంద్ర మోడీకి వివరించినట్లు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitan Ram Manjhi  bihar politics  

Other Articles