Arnold schwarzenegger admires modi for his ideas

Arnold Schwarzenegger admires Modi for his ideas, Former California governor Arnold Schwarzenegger, arnold on modi, Prime minister narendra modi, Hollywood superstar arnold, California drawn lessons from Gujarat,

Former California governor Arnold Schwarzenegger showered lavish praises on Prime Minister Narendra Modi on Thursday saying he has always admired him as a leader.

మోడీపై ప్రశంసల జల్లు కురిపించిన హాలివుడ్ హీరో

Posted: 02/05/2015 05:00 PM IST
Arnold schwarzenegger admires modi for his ideas

భారత ప్రధాని నరేంద్ర మోడీపై హాలివుడ్ సూపర్ స్టార్ కాలిఫోర్నియా మాజీ గవర్నర్ అర్నాల్డ్ ష్వాజినేగర్ ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రధాని మోడీ అలోచనా విధానాలను తానెంతో ఆరాధిస్తానని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో ఆయనను చాలా దెగ్గరగా తాను పరిశీలించానని అర్నాల్డ్ చెప్పుకోచ్చారు. కాలువలపై సోలార్ పానెల్స్ ఏర్పాటు చేయింది విద్యుత్ సమస్యకు స్వస్తి పలికిన మోడీ నిర్ణయం అమోఘమని ప్రశ్నంసించారు. గుజరాత్ నుంచి అనేక పాఠాలను కాలిఫోర్నియా నేర్చుకుందని ఆయన అంగీకరించారు.

హస్తినలో జరుగుతున్న 15వ ఢిల్లీ సస్టేయినబుల్ డెవలప్ మెంట్ సమ్మిట్ కు హాజరైన ఆయన మోడీ అలోచన విధానాలను, అమలుపరుస్తున్న తీరును ఎంతో కాలంగా పరిశీలించిన తాము అభినందించకుండా వుండలేమన్నారు. గుజరాత్ లో మోడీ తీసుకున్న చర్యల వల్ల యావత్ రాష్ట్ర వాతావరణమే మారపోయిందని కోనియాడారు. పారిస్ కాన్ఫరెన్స్ ఆప్ పార్టీస్ సమావేశాలకు భారత ప్రధాని మోడీ ఫారిస్ నగరాన్ని విచ్చేసినప్పుడు అతనితో తాము అహ్లదకరమైన వాతావరణంలో భేటీ అవుతామని అన్నాల్డ్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arnold Schwarzenegger  narendra modi  Gujarat  

Other Articles