Secunderabad cantonment election result

secunderabad cantonment election result, secunderabad cantonment, secunderabad cantonment updates, secunderabad cantonment elections, secunderabad cantonment board, secunderabad cantonment latest, Hyderabad updates, Contonment latest updates, cantonments in India, telangana latest updates, Delhi Elections, Tirupati by elections

secunderabad cantonment election result : Secunderabad Contonment Board Elections counting going on. first ward of contonment board won by trs rebal candidate maheshwar reddy on trs candidate pratap

కంటోన్మెంట్ ఫలితాలతో ‘కారు’కు ఖంగారు

Posted: 01/13/2015 09:53 AM IST
Secunderabad cantonment election result

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎనమిది వార్డులకు సంబంధించి సికింద్రాబాద్ పీజీ కాలేజీ్ లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రెండు రౌండ్లలో ఫలితాలు తేలిపోనున్నాయి. ఎనమిదవ వార్డులో మాత్రం ఎక్కువ ఓట్లు ఉండటంతో మూడు రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితాలను చూస్తే.. కారు పార్టీకి ఇక్కడ కాస్త ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం అవుతోంది. తొలి వార్డులో టీఆర్ఎస్ అభ్యర్ధి పరాజయం పాలయ్యారు. టీఆరెస్ అభ్యర్ధి ప్రతాప్ పై రెబల్ అభ్యర్ధి మహేశ్వర్ రెడ్డి 863 ఓట్ల తేడాతో గెలుపొందారు.

తొలి వార్డు ఫలితంపై స్పందించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు నిరాకరించాయి. ఈ ఫలితాలు పార్టీ బలాబలాలకు సంబంధించినది కాదు అని కింది స్థాయి నేతలు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ ఫలితాలు పార్టీ బలాన్ని తెలిపేవే అని చెప్తున్నాయి. హైదరాబాద్ పై పాగా వేయాలని చూస్తున్న గులాబిదళానికి ఈ ఫలితాలు సవాల్ గా మారనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : secunderabad cantonment  trs  telangana  

Other Articles